సన్న బియ్యం పంపిణీ లో పాల్గొన్న ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

On
సన్న బియ్యం పంపిణీ లో పాల్గొన్న ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

గొల్లపల్లి ఎప్రిల్ 05 (ప్రజా మంటలు):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో భాగంగా శనివారం గొల్లపల్లి మండల కేంద్రంలో  రేషన్ దుకాణాల్లో  ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 
అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు అధికారులు  సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు.

IMG-20250405-WA0013

అనంతరం  మాట్లాడుతూ.గత 10 సంవత్సరాల బి.ఆఎస్.ఎస్ పాలకుల అరాచక పరిపాలనకు చరమ గీతం పడే విధంగా రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకోవడంతో కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని,రాష్ట్ర ప్రజల ఆశాలు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పరిపాలనను కొనసాగించడం జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఏబియ్యమైతే తింటున్నారో రాష్ట్ర ప్రజానీకం కూడా అదే బియ్యం తినాలన్న సంకల్పం తో ఒక్కో రేషన్ కార్డు పైన ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యాన్ని అందించడం జరుగుతుందని, తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వనికి ధన్యవాదాలు తెలిస్తున్నామని,రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్,500 గ్యాస్ సిలిండర్,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని,గత ప్రభుత్వంలో పాలకులు ప్రజలకు సన్నబియ్యం అందించాలన్న ప్రయత్నం కూడా చేయలేదని,మన ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుంది ఆన్నార్ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  మస్క్ నిశాంత్ రెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారులు నిత్యానందం, తాసిల్దార్ వరంధన్, నాయబ్ తాసిల్దార్ వినోద్,ఆర్ ఐ జీవన్, డీలర్ గాజింగి రాజేశ్వరి, లంబ లక్ష్మణ్, మాజీ సర్పంచులు ఉప సర్పంచులు హరికిరణ్, వెంకటేష్ గౌడ్ , నాయకులు రంగు శ్రీనివాస్ గౌడ్, దాసరి తిరుపతి, మండల డీలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Tags

More News...

Local News 

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు 

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు  జగిత్యాల ఏప్రిల్ 6 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వైదిక క్రతువులు బుడి అరుణ్ శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, అన్యారంభట్ల సాంబయ్య శర్మ తదితరులు నిర్వహించారు....
Read More...
Local News 

గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం

గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం గొల్లపల్లి ఎప్రిల్ 06 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగాయి ఆలయ చైర్మన్ బొమ్మన కుమార్- మాధవి దంపతులు, ఉపాధ్యాయులు కందుకూరి మధుకర్ రెడ్డి, దంపతుల చేత కళ్యాణం నిర్వహించారు మాజీ సర్పంచ్ రెవెళ్ల సుజాత లింగయ్య, సత్యనారాయణ కరుణశ్రీ  దంపతులు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో రిటైర్...
Read More...
Local News 

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర భీమదేవరపల్లి మార్చ్ 7 (ప్రజామంటలు)  :   శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి శోభాయాత్ర ముల్కనూర్ లో శ్రీ సాంబమూర్తి దేవాలయం నుండి బస్టాండ్ వరకు కన్నుల పండువగా కొనసాగుతుంది. ముల్కనూర్ హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. జైశ్రీరామ్ నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. యువత కాషాయ జెండాలు పట్టుకొని జైశ్రీరామ్ నినాదాలతో హోరోత్తించారు. శోభాయాత్రలో భక్తులు
Read More...
Local News  Spiritual  

ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం ( రామ కిష్టయ్య సంగన భట్ల  9440595494) రామ కల్యాణోత్సవ వేడుకలు వైభవో పేతంగా, కన్నుల పండువగా జరిగాయి. ధర్మపురి క్షేత్రంలో గోదావరి తీరాన వెలసిన శ్రీరామాలయంలో ఉదయం శ్రీరామ జన్మో త్సవ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య అర్చకులు తాడూరి బాలకిష్టయ్య శర్మ, బలరామ శర్మ, బాలచంద్రశర్మ, రఘునాథ శర్మ, మోహన్ శర్మ,...
Read More...
Local News 

శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా  సీతారాముల కల్యాణం

శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా  సీతారాముల కల్యాణం భారీగా తరలివచ్చిన భక్తులు గొల్లపల్లి ఎప్రిల్ 06 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో   శ్రీకళ్యాణ రామచంద్ర ఆలయ ప్రాంగణంలో  రాములోరి  శ్రీరామ నవమి వేడుకలు ఆలయ ధర్మకర్త అనంతుల భూమయ్య -సువర్ణ  అర్చకులు తిరుణారి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రోచ్ఛరణలు మధ్య శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు కళ్యాణ రామచంద్రస్వామికి.అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల...
Read More...
Local News 

వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు.

వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు. జగిత్యాల ఎప్రిల్ 6 : తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్, ,పెన్షనర్స్  అసోసియేషన్ల  జగిత్యాల జిల్లా  శాఖల  ఆధ్వర్యంలో  ఆ సంఘాల రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ జన్మదినోత్సవం  సందర్భంగా  వయోవృద్ధుల రక్షణ,పోషణ సంక్షేమ చట్టం పై   సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్,సఖి , భరోసా,మహిళా  చట్టాలపై  రిటైర్డ్ జాయింట్...
Read More...
National  Filmi News 

మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్ .L 2 - ఎంపురాన్

మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్ .L 2 - ఎంపురాన్ అత్యధిక వసూళ్లు సాధించిన L 2- ఎంపురాన్ చిత్రం హైదరాబాద్ ఎప్రిల్ 05:  మోహన్ లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ ఆల్ టైమ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది.ఇప్పుడు మలయాళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్. ఈ క్షణం...
Read More...
Local News 

కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం.

కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం. స్వామి వారి ఉత్సవ ముర్తుల ఉరేగింపు.అలయకమిటీ అధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమం.   సీతారాముల వారికి ఓడిబియ్యాన్ని సమర్పించిన మహిళలు. ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   కమనీయం రమణీయంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో శ్రీసితరామలక్ష్మణ బలంజనేయస్వామి,ఎర్దండీ లో నుతనంగా నిర్మించిన అలయకమిటీ...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

సికింద్రాబాద్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం   సికింద్రాబాద్, ఏప్రిల్ 6 (ప్రజామంటలు)::   సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో ఆదివారం శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను కంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ఆదం సంతోష్ కుమార్ సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన శ్రీ సీతారామ కళ్యాణ వేడుకల్లో
Read More...
Local News 

గాంధీలో కాలోజీ వర్సిటీ వీసీకి ఘన సన్మానం

గాంధీలో కాలోజీ వర్సిటీ వీసీకి ఘన సన్మానం సికింద్రాబాద్, ఏప్రిల్ 6 (ప్రజా మంటలు):   గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి, ప్రస్తుత కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ  వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి  నందకుమార్ రెడ్డి వైద్యరంగం కు చేసిన సేవలు ప్రశంసనీయమని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం గాంధీ అలుమ్ని  అసోసియేషన్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో అయన్ని ఘనంగా సత్కరించింది. గాంధీ మెడికల్...
Read More...
Local News 

సభ సక్సెస్ అయ్యేనా ??

సభ సక్సెస్ అయ్యేనా ?? కోర్టును ఆశ్రయించనున్న బి.ఆర్.ఎస్ నేతలు
Read More...
Local News 

కళ్యాణం కమనీయం... కళ్యాణి క్షేత్ర శ్రీ సీతారాముల కల్యాణం

కళ్యాణం కమనీయం... కళ్యాణి క్షేత్ర శ్రీ సీతారాముల కల్యాణం భీమదేవరపల్లి ఏప్రిల్ 7 (ప్రజామంటలు) : భారతరత్న "మాజీ‌ ప్రధాని‌" పి.వి.నరసింహారావు స్వస్థలం వంగర గ్రామ కైలాస కల్యాణి క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను నిర్వహించారు. బ్రహ్మశ్రీ వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు పాత శివాలయం నుండి ఉత్సవ మూర్తులను‌ కైలాస క్షేత్రం...
Read More...