గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో అవెర్నెస్ ర్యాలీ
సికింద్రాబాద్, మార్చి 15 ( ప్రజామంటలు) :
గ్లకోమా నివారణకు చేతులు కలుపుదాం...అనే నినాదంతో ఈనెల 9 నుంచి 15 వరకు గ్లకోమా వారోత్సవాలను గాంధీ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ క్రమంలో శనివారం వారోత్సవాల ముగింపురోజున గాంధీలో పేషంట్లకు స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. గ్లకోమా (నీటి కాసుల వ్యాధి) 40 ఏండ్ల పైబడిన వారికి, షుగర్,బీపీ, కిడ్నీ,వ్యాధులన్న వారితో వస్తుందని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే.ఇందిరా తెలిపారు. కంటి సమస్యలున్నవారు ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. దీనివలన అంధత్వాన్ని నివారించవచ్చన్నారు. ఈసందర్బంగా గ్లకోమా వ్యాధి పట్ల అవెర్నెస్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ .కే.ఇందిరా,హెచ్ఓడీ డా.రవిశేఖర్ రావు, డా.ప్రావీణ్య,డా.ఐశ్వర్య, జూనియర్ డాక్టర్లు, ఎంపీహెచ్ఈవో వేణుగోపాల్ గౌడ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
