అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం
జగిత్యాల మార్చ్ 09;
ఇటీవల అనారోగ్యంతో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు వారి నలుగురు పిల్లలు అనాధలు అయ్యారు సమాచారం తెలుసుకొని జగిత్యాల జిల్లా కేంద్రం కు చెందిన సామాజిక సేవకులు సూరజ్ శివశంకర్ రామగుండం కార్పొరేషన్ 33 వ డివిజన్ పరశురాం నగర్ వీధికి వెళ్లి మృతుల తోట రాజ్ కుమార్ స్వప్న దంపతుల పిల్లల చదువు కోసం పదివేల రూపాయలు అందించారు వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపినారు భవిష్యత్తులో వారి అండగా నిలుస్తూ పిల్లల చదువు పూర్తి అయ్యేవరకు ఆర్థిక సహాయం అందిస్తానని శివశంకర్ హామీ ఇచ్చారు పిల్లలకు ధైర్యం చెప్పి శ్రద్ధగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని కోరారు ఇట్టి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమంలో పిల్లల మేనత్త కళ్యాణి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.
అమూల్య ఇంటర్వ్యూ డేట్స్ చదువుతుంది ఆలేఖ్య ఎనిమిదో తరగతి అహల్య ఏడవ తరగతి హార్యాన్ యూకేజీ చదువుతున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
