బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కి మద్దతు కోరుతూ వాకర్స్ ను కలిసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యరాలు భోగ శ్రావణీ
జగిత్యాల ఫిబ్రవరి 13(ప్రజా మంటలు)
భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్- ఆదిలాబాద్ -మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి కి మద్దతుగా వారితో కలిసి జగిత్యాల్ పట్టణంలో మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొదటి ప్రాధాన్యత 1వ నెంబర్ పై ఓటు వేసి గెలిపించాల్సింది అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గ ఇన్చార్జ్ డా .బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివం, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, సిరికొండ రాజన్న, జగిత్యాల రూరల్ మండలం అధ్యక్షులు ఇట్నేని రమేష్, జిల్లా కోశాధికారి దశరథ్ రెడ్డి, జగిత్యాల పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, జగిత్యాల్ టౌన్ ఇంచార్జ్ మ్యాదరి అశోక్, జగిత్యాల పట్టణ మాజీ అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్, జున్ను రాజేందర్, సింగం పద్మ, పవన్ సింగ్,కొక్కుల గణేష్, మేడిపల్లి పుష్పారెడ్డి, చిన్నారి మధురిమ,జున్ను సంతోష్, కా శెట్టి తిరుపతి,మంజు,ఇట్యాల రాము మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్
