ఘనంగా తాటిపెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం*
*
జగిత్యాల రూరల్ ఫిబ్రవరి 9(ప్రజా మంటలు)
మండలం లోని తాటిపెళ్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 41వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు ఏటూరి ఆంజనేయ చార్యుల పరియవేక్షణలో పండితులు రఘు, కొండపల్కల కోదండ రాము, గరిమిల్ల విష్ణు వారి ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి ల కళ్యాణాన్ని భక్తులు, గ్రామస్తుల, భూ దాత బోనగిరి శివ నాగయ్య వంశీకుల ఆధ్వర్యంలో కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. తదుపరి విచ్చేసినటువంటి భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు .తదుపరి విచ్చేసినటువంటి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు .ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాడెం రత్నమాల శంకర్, మాజీ ఎంపిటిసి పూదరి శ్రీనివాస్, బొలిశెట్టి గంగారెడ్డి ,నీరేటి గంగారెడ్డి, తిప్పని శ్రీనివాస్,ఎంబారి నారాయణ, కొల గంగారెడ్డి, బకిశెట్టి ఆంజనేయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
