ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం అనంత లోకాలకు !
టాటా ఏసీ నుండి కింద పడి మరణించిన చిన్నారి

గుండెలు పగిలేలా రోధిస్తున్న తల్లిదండ్రులు - గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు
గొల్లపెల్లి (ప్రజామంటలు) ఫిబ్రవరి 01
గొల్లపల్లి మండలంలోని గుంజపడుగు గ్రామంలో విషాద వార్త చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పురాణం రవీందర్ లతా దంపతుల కుమార్తె స్పందన (6) స్పందన చిల్వకోడూర్ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతుంది అయితే ఎప్పటిలాగే శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లిన స్పందన సాయంత్రం టాటా ఏస్ వాహనంలో ఇంటికి వెళ్తున్న మార్గమధ్యమంలో గోవింద పల్లె బస్టాండ్ వద్ద టాటా ఏస్ డోర్ కదలడంతో ప్రమాదవశత్తు కింద పడగ తీవ్ర గాయాలైన చిన్నారిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు స్కూల్ కి వెళ్లిన చిన్నారి శవమై రావడంతో తల్లిదండ్రులు కన్నీరు పర్యంతమయ్యారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
