బోర్ వేయించిన అడ్లూరి కి కృతజ్ఞతలు తెలిపిన రాజారం గ్రామస్తులు
బోర్ వేయించిన అడ్లూరి కి కృతజ్ఞతలు తెలిపిన రాజారం గ్రామస్తులు
ధర్మపురి జనవరి 17:
ధర్మపురి మండలం రాజారాం గ్రామంలో నల్ల పోచమ్మ తల్లి దేవాలయం వద్ద నీటి సమస్య ఉందని తెలపగానే ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
స్పందించారు. వెంటనే బోర్ మంజూరు చేసి,శనివారం బోరు వేయించారు.
గ్రామస్తులు బోరు మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు, నల్ల పోచమ్మ భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ... లక్ష్మణ్ కుమార్ స్పందనను, ఆయన సేవలను కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు ఎదులాపురం మహేందర్ చారి, ఎర్రవేని బాపు, రంగు అశోక్ అయిత రత్నాకర్, గాజుల రమేష్, అనుమల్ల శంకర్ గరిగంటి సత్తయ్య, అనుమల్ల అశోక్, గునిశెట్టి కాశినాతం, జెల్ల సాయికుమార్, అల్లే మురళి, జిల్లపెల్లి గంగారాం, కాయికంటి నాగరాజు, దేవరకొండ జయకర్, నెరేళ్ల తిరుపతి, బుర్ర రాజన్న, పుట్టపాక రాజన్న, చిర్ల సంతోష్, కూరగాయల సంతోష్, సింగం నారాయణ, కోడిపుంజుల తిరుపతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.