మానసిక, శారీరక దృఢత్వాన్ని క్రీడల వల్ల సాధించవచ్చు - జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

On
మానసిక, శారీరక దృఢత్వాన్ని క్రీడల వల్ల సాధించవచ్చు - జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

 

 జగిత్యాల జనవరి 16 (ప్రజా మంటలు)

క్రీడలతో స్నేహ భావం పొందడంతో పాటు పని ఒత్తిడి నుండి రిలీఫ్ అవడానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  తెలిపారు. అనునిత్యం విధులలో, నిరంతరం పనిలో నిమగ్నమైన జిల్లా పోలీసులకు ఆటవిడుపుగా జిల్లా పోలీసు వార్షిక క్రీడలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈరోజు ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానం నందు జిల్లా ఎస్పీ  పాల్గొని పోలీసు క్రీడలను ప్రారంభించారు. మొదటగా క్రీడలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా ఎస్పి    తెలిపారు. తదుపరి పరేడ్ మైదానం నందు జిల్లాలోని నాలుగు  బృందాలుగా ఉన్నటువంటి ఉంటూ చక్కటి పరేడ్ ను నిర్వహించి ముఖ్య అతిథులకు గౌరవ వందనాన్ని అందజేయడం జరిగింది. తదుపరి స్పోర్ట్స్ జెండాను అధికారుల సమక్షంలో ఎస్పి  ఆవిష్కరించడం జరిగింది. స్పోర్ట్స్ ప్రారంభమైనట్లు తెలియజేస్తున్నటువంటి  బెలూన్లను గాలిలోకి వదిలి జిల్లా పోలీసు వార్షిక క్రీడలను ప్రారంభించారు. అదేవిధంగా క్రీడాజ్యోతిని క్రీడా కారులైనటువంటి వారు పరిట మైదానం చుట్టూ తిరిగి ఎస్పి కి అందజేయగా వారు క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం క్రీడాకారులచే ఎలాంటి రాగద్వేషాలు లేకుండా నిష్పక్షపాతంగా క్రీడలను ఆడతామని ప్రతిజ్ఞ చేశారు.


ఈ సందర్భంగా జిల్లా ఎస్పి   మాట్లాడుతూ..  మొదటగా క్రీడా పోటీలలో పాల్గొననున్న క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తూ, క్రీడలు ఆడే స్ఫూర్తి గొప్పదని ప్రతి ఒక్కరూ క్రీడలను ఆడుతూ మానసిక శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. ఇలాంటి క్రీడా పోటీల లోనే ప్రతి ఒక్కరి ప్రతిభ కనబడుతుందని తెలియజేశారు. క్రీడలలో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు. ప్రతిరోజు విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి  ఆటవిడుపుగా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తారని వాటిలో ప్రతి ఒక్కరూ పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందవలసిందిగా తెలిపారు. ఇలాంటి క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల మధ్య సఖ్యత పెరిగి, విధులలో కలిసిమెలిసి పనిచేస్తూ ఉండడం జరుగుతుందని తెలిపారు


. పరేడ్ మైదానం నందు నాలుగు బృందాలుగా ఉన్నటువంటి ఉంటూ చక్కటి పరేడ్‌ను నిర్వహించి ముఖ్య అతిథులకు వందనాన్ని అందజేయడం జరిగింది. తదుపరి స్పోర్ట్స్ జెండాను అధికారుల సమక్షంలో ఎస్పి ఆవిష్కరించడం జరిగింది.

స్పోర్ట్స్ ప్రారంభమైనట్లు ప్రారంభమైనటువంటి బెలూన్లను గాలిలోకి వదిలి జిల్లా పోలీసు వార్షిక క్రీడలను ప్రారంభించారు. అదేవిధంగా క్రీడాజ్యోతిని క్రీడా కారులైనటువంటి పరిట మైదానం చుట్టూ తిరిగి ఎస్పీ కి అందజేయగా వారు క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం క్రీడాకారులచే ఎలాంటి రాగద్వేషాలు లేకుండా నిష్పక్షపాతంగా క్రీడలను ఆడతామని ప్రతిజ్ఞ చేశారు.


ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. తొలుత క్రీడా పోటీలలో పాల్గొననున్న క్రీడాకారులకు అభినందనలు, క్రీడలు ఆడే స్ఫూర్తి ప్రతి ఒక్కరూ క్రీడలను ఆడుతూ మానసిక శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. ఇలాంటి క్రీడా పోటీల్లోనే ప్రతి ఒక్కరికీ ప్రతిభ కనబడుతుందని తెలియజేశారు. క్రీడలలో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు. ప్రతిరోజు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఆటవిడుపుగా ఇలాంటి క్రీడాకారులు నిర్వహిస్తున్నారని వారిలో ప్రతి ఒక్కరూ పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందవలసిందిగా తెలిపారు. ఇలాంటి క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల మధ్య సఖ్యత పెరిగి, విధుల్లో కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఈ క్రీడలు రెండు రోజులపాటు నిర్వహించబడ్డాయి అందులో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాట్‌మెంటన్, అథ్లెటిక్స్, క్యారం, చెస్ లాంటి వివిధ అంశాలలో ఈ క్రీడలను నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీ లు రఘుచందర్, రాములు ,రంగా రెడ్డి ,AO శశికల,DCRB,SB IT CORE ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, రఫీ ఖాన్, సి.ఐ లు రాంారెడ్డి, వేణుగోపాల్, రవి,కృష్ణారెడ్డి, నిరంజన్ రెడ్డి ,సురేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్,రామకృష్ణ, వేణు మరియు ఎస్. ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Tags

More News...

Local News 

పసుపు బోర్డు ఏర్పాటుకు కృతజ్ఞతగా పాలాభిషేకం

పసుపు బోర్డు ఏర్పాటుకు కృతజ్ఞతగా పాలాభిషేకం పసుపు బోర్డు ఏర్పాటుకు కృతజ్ఞతగా పాలాభిషేకం ధర్మపురి జనవరి 17:మన తెలంగాణ లోనీ  తెలంగాణ  పసుపు  రైతుల కల సహకారం చేసి,నిజామాబాదులో జాతీయ పసుపు బోర్డు ఇచ్చిన  ప్రధాని నరేంద్ర మోడీ కి మరియు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ధర్మపురి బిజెపి పట్టణ శాఖ మరియు మండల శాఖ ధర్మపురి ప్రజల...
Read More...
Local News 

రేషన్ కార్డులను అర్హులైన అందరికీ ఇవ్వాలి బిజెపి మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి, 

రేషన్ కార్డులను అర్హులైన అందరికీ ఇవ్వాలి బిజెపి మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి,  రేషన్ కార్డులను అర్హులైన అందరికీ ఇవ్వాలి బిజెపి మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి,    ఇబ్రహీంపట్నం జనవరి 17 (ప్రజా మంటలు)  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఇల్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలతో పాటు, కొత్త రేషన్ కార్డు లు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని బీజేపీ ఇబ్రహీంపట్నం మండల...
Read More...
Local News 

రేషన్ కార్డ్ ,వ్యవసాయంతర భూముల పరిశీలన,

రేషన్ కార్డ్ ,వ్యవసాయంతర భూముల పరిశీలన, రేషన్ కార్డ్ ,వ్యవసాయంతర భూముల పరిశీలన, ఇబ్రహీంపట్నం జనవరి 17(ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదేశాల అనుసారం సాగుకు యోగ్యం కానీ భూముల గుర్తింపు ప్రక్రియ లో భాగంగా శుక్రవారం రోజున డబ్బా ఎర్రపూర్ గ్రామాలలో  తహసిల్దార్ ప్రసాద్ సర్వే చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో   కార్యదర్శిలు  సల్కం మహేందర్, రాంపల్లి...
Read More...
Local News 

దోబీ అనే పదాన్ని ప్రభుత్వ గేజిట్ లో  పెట్టవద్దు

దోబీ అనే పదాన్ని ప్రభుత్వ గేజిట్ లో  పెట్టవద్దు దోబీ అనే పదాన్ని ప్రభుత్వ గేజిట్ లో  పెట్టవద్దు - మల్లేశ్వరపు రాజేశ్వరి సికింద్రాబాద్ జనవరి 17 (ప్రజామంటలు): తెలంగాణలో చాకలి రజక మడేల్ కుల నామాలను మాత్రమే ప్రభుత్వ గేజిట్ లో చేర్చాలని రాష్ట్ర రజక మహిళ సంఘం ఫౌండర్ చైర్మన్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ కమిషన్ చైర్మన్...
Read More...
Local News 

అనునిత్యం విధులలో ఉండే పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి: జిల్లా జడ్జి  నీలిమ 

అనునిత్యం విధులలో ఉండే పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి: జిల్లా జడ్జి  నీలిమ  జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు) అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ స్థానిక పోలీస్ పరేడ్ మైదానం లో  3వ వార్షిక  స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 ఘనంగా ముగిశాయి.  ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి  నీలిమ , జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ఐపిఎస్  హాజరై క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు  ప్రధానం చేశారు....
Read More...
Local News 

సంపాదించిన కోట్లు ఖర్చుపెట్టి కోట్లు దండుకోవడానికి రావట్లేదు సేవచేయడానికి సేవే పరమావధిగా మీ ముందుకు వస్తున్న

సంపాదించిన కోట్లు ఖర్చుపెట్టి కోట్లు దండుకోవడానికి రావట్లేదు సేవచేయడానికి సేవే పరమావధిగా మీ ముందుకు వస్తున్న *సిద్దిపేట/ సిరిసిల్ల జనవరి 17 (ప్రజా మంటలు)పట్టభద్రుల  ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు సిద్దిపేట మరియు సిరిసిల్లలోని శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థల్లో యాజమాన్యాలతో సమావేశమై మద్దతు కోరడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా సేవా కార్యక్రమంలో ఒక్క సేవకుడుగ ఉన్నానని ఎమ్మెల్సీగా కాదు ఒక...
Read More...
Local News 

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నదా? ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం నడుస్తున్నదా?-దావ వసంత సురేష్  

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నదా? ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం నడుస్తున్నదా?-దావ వసంత సురేష్       గంగాధర జనవరి 17 (ప్రజా మంటలు) మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గారి ఇంటి పైన కాంగ్రెస్ నాయకులు  దాడి చేసిన సందర్భంగా ఈరోజు గంగాధర్ మండలం బురుగు పల్లి లో వారి నివాసంలో ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గారిని పరామర్శించిన జగిత్యాల జిల్లా తొలి  జడ్పీ చైర్ పర్సన్  దావ వసంత...
Read More...
State News 

సమరసత వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ. 

సమరసత వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ.  జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)సామాజిక సమరసత వేదిక జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక గీత గ్రంథాలయంలో శుక్రవారం సమరసత క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్ మాట్లాడుతూ రాణి అహల్యాబాయ్ హోల్కర్ త్రి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామాజిక సమసరసత వేదిక ఆధ్వర్యంలో సమరసత...
Read More...
Local News  Spiritual  

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి 

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి  సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి   ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు  (రామకిష్టయ్య సంగనభట్ల...          9440595494)కృష్ణ పక్ష చతుర్థిని సంకష్ట హర  చతుర్థి అంటారు. వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేష పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం...
Read More...
Local News 

గుడి మల్కాపూర్​ మార్కెట్ చైర్మన్​ కు ఘన సన్మానం

గుడి మల్కాపూర్​ మార్కెట్ చైర్మన్​ కు ఘన సన్మానం గుడి మల్కాపూర్​ మార్కెట్ చైర్మన్​ కు ఘన సన్మానం సికింద్రాబాద్, జనవరి 17 ( ప్రజామంటలు): గుడి మల్కాపూర్​ వ్యవసాయ మార్కెట్​ చైర్మన్​ గా తలారి  మల్లేశ్​ ముదిరాజ్​ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ రావు, ఎమ్మెల్యేలు ప్రకాశ్​గౌడ్​,వాకిటి శ్రీహరి, యాదయ్య,ఎమ్మెల్సీ పట్నం మహేందర్​ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జాతీయ...
Read More...
Local News 

గాంధీలో 3 రోజుల పాటు సీపీఆర్​ పై ఉచిత ట్రైనింగ్​

గాంధీలో 3 రోజుల పాటు సీపీఆర్​ పై ఉచిత ట్రైనింగ్​ గాంధీలో 3 రోజుల పాటు సీపీఆర్​ పై ఉచిత ట్రైనింగ్​    * గాంధీ అలుమ్ని, గ్లోబల్​ అలుమ్ని, జనహిత ఆధ్వర్యంలో క్యాంప్​    *5వేలకు పైగా సిటిజన్స్​ కు సీపీఆర్​ శిక్షణ సికింద్రాబాద్​, జనవరి 17 (ప్రజామంటలు): గుండెపోటు వచ్చిన సమయంలో ఫస్ట్ ఏయిడ్​ గా అత్యవసరంగా నిర్వహించే సీపీఆర్​ (కార్డియో ఫల్మనరి రిస్యూసిటేషన్​) ఎలా చేయాలో...
Read More...
Local News 

మాజీ మంత్రితో బీజేపీ నూతన ప్రెసిడెంట్​ భేటి

మాజీ మంత్రితో బీజేపీ నూతన ప్రెసిడెంట్​ భేటి మాజీ మంత్రితో బీజేపీ నూతన ప్రెసిడెంట్​ భేటి సికింద్రాబాద్​​, జనవరి 17 (ప్రజామంటలు): ఇటీవల నూతనంగా నియమితులైన బన్సీలాల్​ పేట డివిజన్​ బీజేపీ అద్యక్షుడు రామంచ మహేశ్​ శుక్రవారం మాజీ మంత్రి,రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్​ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. డివిజన్​ లో పార్టీ పటిష్టతకు అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళాలని శశిధర్​...
Read More...