దోబీ అనే పదాన్ని ప్రభుత్వ గేజిట్ లో పెట్టవద్దు
On
దోబీ అనే పదాన్ని ప్రభుత్వ గేజిట్ లో పెట్టవద్దు
- మల్లేశ్వరపు రాజేశ్వరి
సికింద్రాబాద్ జనవరి 17 (ప్రజామంటలు):
తెలంగాణలో చాకలి రజక మడేల్ కుల నామాలను మాత్రమే ప్రభుత్వ గేజిట్ లో చేర్చాలని రాష్ట్ర రజక మహిళ సంఘం ఫౌండర్ చైర్మన్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యుల ఎదుట శుక్రవారం ఆమె తన వాదనలు వినిపించారు. ప్రభుత్వ గెజిట్ లో ధోభీ అనే పదాన్ని పెట్టవద్దని రాజేశ్వరి విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో దోబీ అని పిలవడం తమ కమ్యూనిటీ అవమానకరంగా భావిస్తుందని ఆమె తెలిపారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పసుపు బోర్డు ఏర్పాటుకు కృతజ్ఞతగా పాలాభిషేకం
Published On
By ch v prabhakar rao
పసుపు బోర్డు ఏర్పాటుకు కృతజ్ఞతగా పాలాభిషేకం
ధర్మపురి జనవరి 17:మన తెలంగాణ లోనీ తెలంగాణ పసుపు రైతుల కల సహకారం చేసి,నిజామాబాదులో జాతీయ పసుపు బోర్డు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కి మరియు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ధర్మపురి బిజెపి పట్టణ శాఖ మరియు మండల శాఖ ధర్మపురి ప్రజల...
Read More...
రేషన్ కార్డులను అర్హులైన అందరికీ ఇవ్వాలి బిజెపి మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి,
Published On
By ch v prabhakar rao
రేషన్ కార్డులను అర్హులైన అందరికీ ఇవ్వాలి
బిజెపి మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి,
ఇబ్రహీంపట్నం జనవరి 17 (ప్రజా మంటలు)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఇల్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలతో పాటు, కొత్త రేషన్ కార్డు లు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని బీజేపీ ఇబ్రహీంపట్నం మండల...
Read More...
రేషన్ కార్డ్ ,వ్యవసాయంతర భూముల పరిశీలన,
Published On
By ch v prabhakar rao
రేషన్ కార్డ్ ,వ్యవసాయంతర భూముల పరిశీలన,
ఇబ్రహీంపట్నం జనవరి 17(ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదేశాల అనుసారం సాగుకు యోగ్యం కానీ భూముల గుర్తింపు ప్రక్రియ లో భాగంగా శుక్రవారం రోజున డబ్బా ఎర్రపూర్ గ్రామాలలో తహసిల్దార్ ప్రసాద్ సర్వే చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శిలు సల్కం మహేందర్, రాంపల్లి...
Read More...
దోబీ అనే పదాన్ని ప్రభుత్వ గేజిట్ లో పెట్టవద్దు
Published On
By ch v prabhakar rao
దోబీ అనే పదాన్ని ప్రభుత్వ గేజిట్ లో పెట్టవద్దు
- మల్లేశ్వరపు రాజేశ్వరి
సికింద్రాబాద్ జనవరి 17 (ప్రజామంటలు):
తెలంగాణలో చాకలి రజక మడేల్ కుల నామాలను మాత్రమే ప్రభుత్వ గేజిట్ లో చేర్చాలని రాష్ట్ర రజక మహిళ సంఘం ఫౌండర్ చైర్మన్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ కమిషన్ చైర్మన్...
Read More...
అనునిత్యం విధులలో ఉండే పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి: జిల్లా జడ్జి నీలిమ
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)
అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ స్థానిక పోలీస్ పరేడ్ మైదానం లో 3వ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి నీలిమ , జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ హాజరై క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు....
Read More...
సంపాదించిన కోట్లు ఖర్చుపెట్టి కోట్లు దండుకోవడానికి రావట్లేదు సేవచేయడానికి సేవే పరమావధిగా మీ ముందుకు వస్తున్న
Published On
By Siricilla Rajendar sharma
*సిద్దిపేట/ సిరిసిల్ల జనవరి 17 (ప్రజా మంటలు)పట్టభద్రుల ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు సిద్దిపేట మరియు సిరిసిల్లలోని శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థల్లో యాజమాన్యాలతో సమావేశమై మద్దతు కోరడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా సేవా కార్యక్రమంలో ఒక్క సేవకుడుగ ఉన్నానని ఎమ్మెల్సీగా కాదు ఒక...
Read More...
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నదా? ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం నడుస్తున్నదా?-దావ వసంత సురేష్
Published On
By Siricilla Rajendar sharma
గంగాధర జనవరి 17 (ప్రజా మంటలు)
మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గారి ఇంటి పైన కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన సందర్భంగా ఈరోజు గంగాధర్ మండలం బురుగు పల్లి లో వారి నివాసంలో ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గారిని పరామర్శించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత...
Read More...
సమరసత వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ.
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)సామాజిక సమరసత వేదిక జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక గీత గ్రంథాలయంలో శుక్రవారం సమరసత క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్ మాట్లాడుతూ రాణి అహల్యాబాయ్ హోల్కర్ త్రి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామాజిక సమసరసత వేదిక ఆధ్వర్యంలో సమరసత...
Read More...
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి
Published On
By ch v prabhakar rao
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు (రామకిష్టయ్య సంగనభట్ల... 9440595494)కృష్ణ పక్ష చతుర్థిని సంకష్ట హర చతుర్థి అంటారు. వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేష పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం...
Read More...
గుడి మల్కాపూర్ మార్కెట్ చైర్మన్ కు ఘన సన్మానం
Published On
By ch v prabhakar rao
గుడి మల్కాపూర్ మార్కెట్ చైర్మన్ కు ఘన సన్మానం
సికింద్రాబాద్, జనవరి 17 ( ప్రజామంటలు):
గుడి మల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా తలారి మల్లేశ్ ముదిరాజ్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్,వాకిటి శ్రీహరి, యాదయ్య,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జాతీయ...
Read More...
గాంధీలో 3 రోజుల పాటు సీపీఆర్ పై ఉచిత ట్రైనింగ్
Published On
By ch v prabhakar rao
గాంధీలో 3 రోజుల పాటు సీపీఆర్ పై ఉచిత ట్రైనింగ్ * గాంధీ అలుమ్ని, గ్లోబల్ అలుమ్ని, జనహిత ఆధ్వర్యంలో క్యాంప్ *5వేలకు పైగా సిటిజన్స్ కు సీపీఆర్ శిక్షణ
సికింద్రాబాద్, జనవరి 17 (ప్రజామంటలు):
గుండెపోటు వచ్చిన సమయంలో ఫస్ట్ ఏయిడ్ గా అత్యవసరంగా నిర్వహించే సీపీఆర్ (కార్డియో ఫల్మనరి రిస్యూసిటేషన్) ఎలా చేయాలో...
Read More...
మాజీ మంత్రితో బీజేపీ నూతన ప్రెసిడెంట్ భేటి
Published On
By ch v prabhakar rao
మాజీ మంత్రితో బీజేపీ నూతన ప్రెసిడెంట్ భేటి
సికింద్రాబాద్, జనవరి 17 (ప్రజామంటలు):
ఇటీవల నూతనంగా నియమితులైన బన్సీలాల్ పేట డివిజన్ బీజేపీ అద్యక్షుడు రామంచ మహేశ్ శుక్రవారం మాజీ మంత్రి,రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. డివిజన్ లో పార్టీ పటిష్టతకు అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళాలని శశిధర్...
Read More...