దోబీ అనే పదాన్ని ప్రభుత్వ గేజిట్ లో పెట్టవద్దు
On
దోబీ అనే పదాన్ని ప్రభుత్వ గేజిట్ లో పెట్టవద్దు
- మల్లేశ్వరపు రాజేశ్వరి
సికింద్రాబాద్ జనవరి 17 (ప్రజామంటలు):
తెలంగాణలో చాకలి రజక మడేల్ కుల నామాలను మాత్రమే ప్రభుత్వ గేజిట్ లో చేర్చాలని రాష్ట్ర రజక మహిళ సంఘం ఫౌండర్ చైర్మన్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యుల ఎదుట శుక్రవారం ఆమె తన వాదనలు వినిపించారు. ప్రభుత్వ గెజిట్ లో ధోభీ అనే పదాన్ని పెట్టవద్దని రాజేశ్వరి విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో దోబీ అని పిలవడం తమ కమ్యూనిటీ అవమానకరంగా భావిస్తుందని ఆమె తెలిపారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మంటల్లో చిక్కుకొన్న దక్షిణ కొరియా విమానం - 176 మంది ప్రయాణికులు క్షేమం
Published On
By ch v prabhakar rao
మంటల్లో చిక్కుకొన్న దక్షిణ కొరియా విమానం - 176 మంది ప్రయాణికులు క్షేమం
సియోల్, దక్షిణ కొరియా జనవరి 29:
మంగళవారం రాత్రి దక్షిణ కొరియాలోని ఒక విమానాశ్రయంలో టేకాఫ్‌కు ముందే ఒక ప్రయాణీకుల విమానం మంటల్లో చిక్కుకుంది, కానీ విమానంలో ఉన్న 176 మందిని సురక్షితంగా తరలించారు, అధికారులు తెలిపారు.
దక్షిణ కొరియాలోని విమానాశ్రయంలో...
Read More...
మహాకుంభ తొక్కిసలాట: మృతుల సంఖ్య 30కి చేరుకుంది, దాదాపు 90 మందికి గాయాలు- 4 కర్ణాటక వారు
Published On
By ch v prabhakar rao
మహాకుంభ తొక్కిసలాట: మృతుల సంఖ్య 30కి చేరుకుంది, దాదాపు 90 మందికి గాయాలు
ప్రయాగ్ రాజ్ జనవరి 29
బుధవారం తెల్లవారుజామున మౌని అమావాస్య సందర్భంగా జరిగిన రెండవ అమృత్ స్నాన్‌లో పాల్గొనడానికి లక్షలాది మంది యాత్రికులు తరలివచ్చినందున, కొనసాగుతున్న మహాకుంభ్ మధ్య సంగంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది మరణించారు మరియు 90...
Read More...
రియాద్ లో గ్లోబల్ లేబర్ మార్కెట్ సదస్సు హాజరైన కుంతియా, భీంరెడ్డి, చేతన
Published On
By ch v prabhakar rao
రియాద్ లో గ్లోబల్ లేబర్ మార్కెట్ సదస్సు హాజరైన కుంతియా, భీంరెడ్డి, చేతన (రామ కిష్టయ్య సంగన భట్ల/ రాజేందర్ శర్మ సిరిసిల్ల)జనవరి 29:
సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న గ్లోబల్ లేబర్ మార్కెట్ సదస్సు బుధవారం ప్రారంభం అయింది. 45 దేశాల కార్మిక మంత్రులు, అంతర్జాతీయ...
Read More...
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
Published On
By ch v prabhakar rao
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
సికింద్రాబాద్ జనవరి 29 (ప్రజామంటలు):
మార్కెట్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. వివరాలు ఇలా ఉన్నాయి..ప్రకాశం జిల్లా కంబంకు చెందిన బొర్రా కార్తీక్ (31) 2020లో కానిస్టేబుల్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం మార్కెట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ భార్య నీలిమతో కలిసి...
Read More...
#Draft: Add Your Title
Published On
By ch v prabhakar rao
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
సికింద్రాబాద్ జనవరి 29 (ప్రజామంటలు):
మార్కెట్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. వివరాలు ఇలా ఉన్నాయి..ప్రకాశం జిల్లా కంబంకు చెందిన బొర్రా కార్తీక్ (31) 2020లో కానిస్టేబుల్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం మార్కెట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ భార్య నీలిమతో కలిసి...
Read More...
ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు - విలేకరుల సమావేశంలో తహసిల్దార్ వరందన్
Published On
By ch v prabhakar rao
ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు
- విలేకరుల సమావేశంలో తహసిల్దార్ వరందన్
గొల్లపల్లి జనవరి 29 (ప్రజా మంటలు):గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం భూమిని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే తాసిల్దార్ వరదన్ హెచ్చరించారు.
బుధవారం...
Read More...
పోలీసు అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయo తో పనిచేయాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By ch v prabhakar rao
పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయoతో పనిచేయాలి
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 29 (ప్రజా మంటలు):నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కీలకపాత్రని , పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సమన్వయo తో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. వివిధ ఘటనల్లో నిందితులపై నమోదైన కేసుల్లో...
Read More...
ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టిన ఎస్సై ప్రవీణ్ కుమార్
Published On
By Kasireddy Adireddy
ఎల్కతుర్తి ప్రజామంటలు జనవరి 29 :
మండలంలో ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు రోడ్డు భద్రతను కాపాడేందుకు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు చేపట్టారు. వాహన దారులకు సరైన పత్రాలు ఉన్నాయా, హెల్మెట్ మరియు సీటుబెల్ట్ ధరించారా అనే విషయాలు ఈ తనిఖీల్లో పరిశీలించారు. అనుమానాస్పద వాహనాలు, డ్రైవర్...
Read More...
అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన - గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత
Published On
By ch v prabhakar rao
బోటు ప్రమాదంలో మృతి చెందిన అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
* గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత
సికింద్రాబాద్, జనవరి 29 ( ప్రజామంటలు) :
భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్‌ప్లాజా వేదికగా ఈనెల 26 న నిర్వహించిన భారతమాత మహాహారతి సందర్బంగా జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన చిలువేరు అజయ్ మృతదేహానికి...
Read More...
గాంధీ బ్లడ్ సెంటర్ కు బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు
Published On
By ch v prabhakar rao
గాంధీ బ్లడ్ సెంటర్ కు బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు
సికింద్రాబాద్ జనవరి29 (ప్రజామంటలు):
గాంధీ ఆసుపత్రిలోని బ్లడ్ సెంటర్ కు తెలంగాణ బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు వచ్చింది. తెలంగాణ ఏయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీఎస్ఏసీఎస్) ఈ అవార్డును అందచేసింది. గత ఏడాది కాలంలో 52 రక్తదాన శిభిరాలు నిర్వహించి, 14 వేల యూనిట్ల రక్తాన్ని...
Read More...
ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాల అవస్థాపన సౌకర్యాలు
Published On
By ch v prabhakar rao
ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాల అవస్థాపన సౌకర్యాలు
జగిత్యాల జనవరి 29(ప్రజా మంటలు):
శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అధ్యాపక బృందం జగిత్యాల లోని స్థానిక వాణి జూనియర్ కళాశాల లో "మా డిగ్రీ కాలేజీ దర్శించండి మరియు చేరండి" అనే నినాదానంతో విద్యార్థులకు కళాశాలలో ఉన్న వసతులు...
Read More...
సహస్ర లింగాల దేవాలయంలో వైభవంగా మౌని అమావాస్య వేడుకలు
Published On
By ch v prabhakar rao
సహస్ర లింగాల దేవాలయంలో వైభవంగా మౌని అమావాస్య వేడుకలు
జగిత్యాల జనవరి 29:
జగిత్యాల పట్టణ సమీపంలోని, ధర్మపురి రోడ్డులో ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా వెయ్యి లింగాలతో నిర్మాణమైన సహస్ర లింగాల దేవాలయంలో అంగరంగ వైభవంగా మౌని అమావాస్య వేడుకలు జరిగాయి.
అందులో భాగంగా ఈరోజు వెయ్యి మంది మాతలు వెయ్యి లింగాలకు...
Read More...