సహస్ర లింగాల దేవాలయంలో వైభవంగా మౌని అమావాస్య వేడుకలు
On
సహస్ర లింగాల దేవాలయంలో వైభవంగా మౌని అమావాస్య వేడుకలు
జగిత్యాల జనవరి 29:
జగిత్యాల పట్టణ సమీపంలోని, ధర్మపురి రోడ్డులో ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా వెయ్యి లింగాలతో నిర్మాణమైన సహస్ర లింగాల దేవాలయంలో అంగరంగ వైభవంగా మౌని అమావాస్య వేడుకలు జరిగాయి.
అందులో భాగంగా ఈరోజు వెయ్యి మంది మాతలు వెయ్యి లింగాలకు అభిషేకాలు జరిపారు. ఉదయం 8 గంటల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల దారులన్నీ స హస్ర లింగాల దేవాలయం వైపే నడిచాయి. అభిషేకాల అనంతరం, రెండు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు.ఈనాటి కార్యక్రమంలో నిర్వాహకులు ఊటూరి అశోక్ బాబు, రమాదేవి దంపతులు. అనంతుల లవ కుమార్, రజిని దంపతులు, ఆలయ ఫౌండర్ చైర్మన్ నల మాసు గంగాధర్, ఆలయ ట్రస్ట్ సభ్యులు, మరియు సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, భక్తులు మాతలు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వృత్తి నిబద్దత తోనే ఉద్యోగికి గుర్తింపు
Published On
By ch v prabhakar rao
వృత్తి నిబద్దత తోనే ఉద్యోగికి గుర్తింపు
సికింద్రాబాద్, జనవరి 30 ( ప్రజామంటలు):
వృత్తి నిబద్దతతో చేసిన పనులే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం ముషీరాబాద్ బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజీ లో పనిచేస్తున్న ఆర్ వెంకటేశ్ పదవీ విరమణచేశారు. ఈసందర్బంగా తోటి ఉద్యోగ సిబ్బంది వెంకటేశ్ ను ఘనంగా సత్కరించారు. ఆయన తన...
Read More...
గాంధీ ఆసుపత్రి వద్ద జాతిపిత గాంధీజీ వర్థంతి
Published On
By ch v prabhakar rao
గాంధీ ఆసుపత్రి వద్ద జాతిపిత గాంధీజీ వర్థంతి
సికింద్రాబాద్, జనవరి 30 ( ప్రజామంటలు) :
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ డా. కోట నీలిమ గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్న భారీ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ శాంతి పోరాటం ప్రపంచానికి ప్రేరణ...
Read More...
గాంధీ ఆసుపత్రిలో యాంటీ లెప్రసీ డే
Published On
By ch v prabhakar rao
గాంధీ ఆసుపత్రిలో యాంటీ లెప్రసీ డే
సికింద్రాబాద్ జనవరి 30 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లో గురువారం యాంటీ లెప్రసీ డే సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కుష్టు వ్యాధి లక్షణాలు, వ్యాధి నివారణ చర్యలు జాగ్రత్తలపై డాక్టర్లు స్థానికులకు అవగాహన కల్పించారు. సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారి ఆర్ ఎం...
Read More...
తైవాన్‌లో 5.6 తీవ్రతతో భూకంపం, ద్వీపాన్ని తాకిన వరుస భూకంపాలు
Published On
By ch v prabhakar rao
తైవాన్‌లో 5.6 తీవ్రతతో భూకంపం, ద్వీపాన్ని తాకిన వరుస భూకంపాలు
తైవాన్ జనవరి 30:
గురువారం ఉదయం తైవాన్‌లో 5.6 తీవ్రతతో భూకంపం భవనాలను కుదిపేసింది, వరుస భూకంపాలు ద్వీపాన్ని తాకాయి, దీనివల్ల స్వల్ప నష్టం వాటిల్లింది కానీ సమీప భవిష్యత్తులో మరిన్ని భూకంప కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంది.
సెంట్రల్ వెదర్ ఏజెన్సీ మరియు...
Read More...
మహా కుంభమేళా లో మళ్ళీ అగ్నిప్రమాదం - జునా అఖారా శిబిరంలో మంటలు
Published On
By ch v prabhakar rao
మహా కుంభమేళా లో మళ్ళీ అగ్నిప్రమాదం - జునా అఖారా శిబిరంలో మంటలు
ప్రయాగ రాజ్ జనవరి 30:
ఈ రోజు మహా కుంభమేళా లో మళ్ళీ అగ్నిప్రమాదం జరిగింది.జునా అఖారా శిబిరంలో మంటలు చెలరేగాయి, 15 గుడారాలు కాలిపోయాయి; పోలీసులు, అగ్నిమాపక దళం బృందం వెంటనే అక్కడికి చేరుకుంది.
మహాకుంభమేళా ప్రాంతంలోని చమన్‌గంజ్
పోలీసులు,...
Read More...
మధ్యప్రదేశ్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీ ప్రమాదం - ముగ్గురి మృతి
Published On
By ch v prabhakar rao
మధ్యప్రదేశ్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీ ప్రమాదం - ముగ్గురి మృతి
భోపాల్ జనవరి 30:
మధ్యప్రదేశ్‌లోని జెకె సిమెంట్ ఫ్యాక్టరీలో పైకప్పు కూలిపోవడంతో కనీసం ముగ్గురు మృతి చెందారు, అనేక మంది చిక్కుకున్నారుప్రమాదం జరిగినప్పుడు 50 మందికి పైగా కార్మికులు ఆ ప్రదేశంలో పనిచేస్తున్నందున చిక్కుకున్న కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని సంఘటనా స్థలంలోని వర్గాలు...
Read More...
తెలంగాణలో 50 మంది విద్యార్థులకు అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక
Published On
By ch v prabhakar rao
తెలంగాణలో 50 మంది విద్యార్థులకు అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక
హైదరాబాద్ జనవరి 30:
తెలంగాణ జిల్లాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనల్లో దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారుఆధారాల ప్రకారం, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు
కామారెడ్డి, నారాయణపేట మరియు సూర్యపేట...
Read More...
వీర్ సావర్కర్ పై ఆశ్చర్యకరమైన నిజాలను వెల్లడించిన అరుణ్ శౌరి
Published On
By ch v prabhakar rao
వీర్ సావర్కర్ పై ఆశ్చర్యకరమైన నిజాలను వెల్లడించిన అరుణ్ శౌరి
- సావర్కర్ గొడ్డు మాంసం తినడానికి వ్యతిరేకం కాదు
న్యూ ఢిల్లీ జనవరి 30:
వీర్ సావర్కర్ పై తన కొత్త పుస్తకం 'ది న్యూ ఐకాన్: సావర్కర్ అండ్ ది ఫ్యాక్ట్స్' గురించి చర్చించడానికి "ది వైర్" కొరకు కరణ్ థాపర్ కు...
Read More...
నేనెందుకు కొన్ని సైన్ మలను వదులుకొన్నాను? - నటుడు సిద్ధార్థ
Published On
By ch v prabhakar rao
నేనెందుకు కొన్ని సైన్ మలను వదులుకొన్నాను? - నటుడు సిద్ధార్థ
హైదరాబాద్ జనవరి 30:
హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్లో, నటుడు సిద్ధార్థ్ స్టీరియోటైపికల్ పాత్రలను తిరస్కరించడం, మహిళల పట్ల గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు తన అసాధారణ కెరీర్ ఎంపికలలో గర్వం గురించి చర్చించారు.
“నేను స్త్రీలను చెంపదెబ్బ కొట్టడం, ఐటెం సాంగ్‌లు చేయడం, ఒకరి...
Read More...
స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహాల సిగ్నల్‌లను అడ్డుకోగలం రష్యా
Published On
By ch v prabhakar rao
స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహాల సిగ్నల్‌లను అడ్డుకోగలం రష్యా
మాస్కో జనవరి 30:
రష్యా, స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహాల నుండి సిగ్నల్‌లను గుర్తించగల, ట్రాక్ చేయగల మరియు నాశనం చేయగల వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు నివేదించబడింది, ఇది కొనసాగుతున్న సంఘర్షణ సమయంలో ఉక్రెయిన్ రష్యన్ లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించి నాశనం చేయడానికి సహాయపడింది.
స్వయంప్రతిపత్త లాభాపేక్షలేని సంస్థ,...
Read More...
అమెరికా తొ టెక్ యుద్ధానికి చైనా సిద్దమౌతుందా? ఏ ఐ రంగంలో ఆధిపత్యానికి పోటీ
Published On
By ch v prabhakar rao
అమెరికా తొ టెక్ యుద్ధానికి చైనా సిద్దమౌతుందా? ఏ ఐ రంగంలో ఆధిపత్యానికి పోటీ
న్యూ ఢిల్లీ జనవరి 30:
టెక్ యుద్ధాన్ని చైనాకు మార్చే ప్రయత్నంలో అలీబాబా AI ఆధిపత్యాన్ని ప్రకటించుకుందిచైనా టెక్ కంపెనీ అలీబాబా బుధవారం దాని కృత్రిమ మేధస్సు మోడల్ Qwen 2.5 యొక్క మెరుగైన వెర్షన్‌ను విడుదల చేసింది, ఇది...
Read More...
మహాత్మునికి నివాళులు అర్పిస్తూన్న భారతదేశం
Published On
By ch v prabhakar rao
మహాత్మునికి నివాళులు అర్పిస్తూన్న భారతదేశం
జనవరి 30, 1948న జరిగిన మహాత్మా గాంధీని గాడ్సే దారుణంగా కాల్చి చంపిన ఘటన, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి హై ప్రొఫైల్ క్రిమినల్ కేసు. ఫిబ్రవరి 10, 1949న ఈ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తే, జాతిపిత హత్యను నిరోధించడంలో పోలీసులు "ఘోరంగా విఫలమయ్యారని" ప్రిసైడింగ్ జడ్జి...
Read More...