సాగునీటి ప్రాజెక్టులపై 31న తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావే

On
సాగునీటి ప్రాజెక్టులపై 31న తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావే

సాగునీటి ప్రాజెక్టులపై 31న తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో

హైదరాబాద్ జనవరి 29:

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో "తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై" ఈనెల 31 na హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు 

*"నీళ్లు-నిజాలు" పేరిట జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రదనోపాన్యాసం చేయనున్నారు.

సమావేశానికి తెలంగాణ మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు హజతౌతున్నారని తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను పటాపంచలు చేయడానికి ఈనెల 31వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది. 

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. 

మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా గతంలో కేసీఆర్ గారు నిర్మించిన కీలక ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తున్నదని, కాబట్టి ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి అభిప్రాయపడింది. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తిప్పికొడతామని స్పష్టం చేసింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఒక ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేసింది. ఈ అన్ని అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, ఆ మేరకు తీర్మానాలను ఆమోదిస్తామని తెలియజేసింది.

కేసీఆర్ ప్రారంభించారనే అక్కసుతో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా నిలిపివేసింది. సీతారామ ఎత్తిపోతలను ప్రచార ఆర్భాటం కోసం అధికారికంగా ప్రారంభించి ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేసింది. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లిచ్చే పనుల టెండర్ల విషయంలోనూ ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల్లోని పెండింగ్‌ పనులను చేపట్టడం లేదు. ఓవరాల్‌ గా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సమర్థ వినియోగం మీదనే స్పష్టత లేదు.. కృష్ణా. గోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టులతో పాటు కృష్ణాలో న్యాయమైన నీటి వాటాల సాధన కోసం కొత్త ట్రిబ్యునల్‌ సాధించిన ఘనత కూడా కేసీఆర్‌ ప్రభుత్వానిదే.. దానిపై కాంగ్రెస్‌ పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తోంది.. ఈ అన్ని అంశాలను ప్రజలకు తేటతెల్లం చేసేలా రౌండ్‌ టేబులఖ సమావేశంలో సమగ్రంగా చర్చించాలని నిర్ణయించింది.

Tags

More News...

Local News 

వృత్తి నిబద్దత తోనే ఉద్యోగికి గుర్తింపు

వృత్తి నిబద్దత తోనే ఉద్యోగికి గుర్తింపు వృత్తి నిబద్దత తోనే ఉద్యోగికి గుర్తింపు సికింద్రాబాద్​, జనవరి 30 ( ప్రజామంటలు): వృత్తి నిబద్దతతో చేసిన పనులే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం ముషీరాబాద్ బీఎస్​ఎన్​ఎల్​ టెలిఫోన్​ ఎక్స్చేంజీ లో పనిచేస్తున్న ఆర్​ వెంకటేశ్​ పదవీ విరమణచేశారు. ఈసందర్బంగా తోటి ఉద్యోగ సిబ్బంది వెంకటేశ్​ ను ఘనంగా సత్కరించారు. ఆయన తన...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రి వద్ద జాతిపిత గాంధీజీ వర్థంతి

గాంధీ ఆసుపత్రి వద్ద జాతిపిత గాంధీజీ వర్థంతి గాంధీ ఆసుపత్రి వద్ద జాతిపిత గాంధీజీ వర్థంతి సికింద్రాబాద్, జనవరి 30 ( ప్రజామంటలు) : మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా  గురువారం సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ డా. కోట నీలిమ గాంధీ ఆసుపత్రి  వద్ద ఉన్న భారీ  గాంధీజీ విగ్రహానికి పూలమాలలు  వేసి నివాళులు  అర్పించారు. గాంధీజీ శాంతి పోరాటం ప్రపంచానికి ప్రేరణ...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో యాంటీ లెప్రసీ డే

గాంధీ ఆసుపత్రిలో యాంటీ లెప్రసీ డే గాంధీ ఆసుపత్రిలో యాంటీ లెప్రసీ డే సికింద్రాబాద్​ జనవరి 30 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లో గురువారం యాంటీ లెప్రసీ డే సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.  కుష్టు వ్యాధి లక్షణాలు, వ్యాధి నివారణ చర్యలు జాగ్రత్తలపై డాక్టర్లు స్థానికులకు అవగాహన కల్పించారు. సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారి ఆర్ ఎం...
Read More...
National  International   State News 

తైవాన్‌లో 5.6 తీవ్రతతో భూకంపం, ద్వీపాన్ని తాకిన వరుస భూకంపాలు

తైవాన్‌లో 5.6 తీవ్రతతో భూకంపం, ద్వీపాన్ని తాకిన వరుస భూకంపాలు తైవాన్‌లో 5.6 తీవ్రతతో భూకంపం, ద్వీపాన్ని తాకిన వరుస భూకంపాలు తైవాన్ జనవరి 30: గురువారం ఉదయం తైవాన్‌లో 5.6 తీవ్రతతో భూకంపం భవనాలను కుదిపేసింది, వరుస భూకంపాలు ద్వీపాన్ని తాకాయి, దీనివల్ల స్వల్ప నష్టం వాటిల్లింది కానీ సమీప భవిష్యత్తులో మరిన్ని భూకంప కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంది. సెంట్రల్ వెదర్ ఏజెన్సీ మరియు...
Read More...
National  State News 

మహా కుంభమేళా లో మళ్ళీ అగ్నిప్రమాదం - జునా అఖారా శిబిరంలో మంటలు

మహా కుంభమేళా లో మళ్ళీ అగ్నిప్రమాదం - జునా అఖారా శిబిరంలో మంటలు మహా కుంభమేళా లో మళ్ళీ అగ్నిప్రమాదం - జునా అఖారా శిబిరంలో మంటలు ప్రయాగ రాజ్ జనవరి 30: ఈ రోజు మహా కుంభమేళా లో మళ్ళీ అగ్నిప్రమాదం జరిగింది.జునా అఖారా శిబిరంలో మంటలు చెలరేగాయి, 15 గుడారాలు కాలిపోయాయి; పోలీసులు, అగ్నిమాపక దళం బృందం వెంటనే అక్కడికి చేరుకుంది.   మహాకుంభమేళా ప్రాంతంలోని చమన్‌గంజ్ పోలీసులు,...
Read More...
National  State News 

మధ్యప్రదేశ్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీ ప్రమాదం - ముగ్గురి మృతి 

మధ్యప్రదేశ్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీ ప్రమాదం - ముగ్గురి మృతి  మధ్యప్రదేశ్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీ ప్రమాదం - ముగ్గురి మృతి  భోపాల్ జనవరి 30: మధ్యప్రదేశ్‌లోని జెకె సిమెంట్ ఫ్యాక్టరీలో పైకప్పు కూలిపోవడంతో కనీసం ముగ్గురు మృతి చెందారు, అనేక మంది చిక్కుకున్నారుప్రమాదం జరిగినప్పుడు 50 మందికి పైగా కార్మికులు ఆ ప్రదేశంలో పనిచేస్తున్నందున చిక్కుకున్న కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని సంఘటనా స్థలంలోని వర్గాలు...
Read More...
Local News  State News 

తెలంగాణలో 50 మంది విద్యార్థులకు అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక 

తెలంగాణలో 50 మంది విద్యార్థులకు అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక  తెలంగాణలో 50 మంది విద్యార్థులకు అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక  హైదరాబాద్ జనవరి 30: తెలంగాణ జిల్లాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనల్లో దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారుఆధారాల ప్రకారం, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు కామారెడ్డి, నారాయణపేట మరియు సూర్యపేట...
Read More...
National  Local News  International   State News 

వీర్ సావర్కర్ పై ఆశ్చర్యకరమైన నిజాలను వెల్లడించిన అరుణ్ శౌరి 

వీర్ సావర్కర్ పై ఆశ్చర్యకరమైన నిజాలను వెల్లడించిన అరుణ్ శౌరి  వీర్ సావర్కర్ పై ఆశ్చర్యకరమైన నిజాలను వెల్లడించిన అరుణ్ శౌరి - సావర్కర్ గొడ్డు మాంసం తినడానికి వ్యతిరేకం కాదు    న్యూ ఢిల్లీ జనవరి 30: వీర్ సావర్కర్ పై తన కొత్త పుస్తకం 'ది న్యూ ఐకాన్: సావర్కర్ అండ్ ది ఫ్యాక్ట్స్' గురించి చర్చించడానికి "ది వైర్" కొరకు కరణ్ థాపర్ కు...
Read More...
National  Filmi News  State News 

నేనెందుకు కొన్ని సైన్ మలను వదులుకొన్నాను? - నటుడు సిద్ధార్థ

నేనెందుకు కొన్ని సైన్ మలను వదులుకొన్నాను? - నటుడు సిద్ధార్థ నేనెందుకు కొన్ని సైన్ మలను వదులుకొన్నాను? - నటుడు సిద్ధార్థ హైదరాబాద్ జనవరి 30: హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్‌లో, నటుడు సిద్ధార్థ్ స్టీరియోటైపికల్ పాత్రలను తిరస్కరించడం, మహిళల పట్ల గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు తన అసాధారణ కెరీర్ ఎంపికలలో గర్వం గురించి చర్చించారు. “నేను స్త్రీలను చెంపదెబ్బ కొట్టడం, ఐటెం సాంగ్‌లు చేయడం, ఒకరి...
Read More...
National  International   State News 

స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహాల సిగ్నల్‌లను అడ్డుకోగలం రష్యా 

స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహాల  సిగ్నల్‌లను అడ్డుకోగలం రష్యా  స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహాల  సిగ్నల్‌లను అడ్డుకోగలం రష్యా  మాస్కో జనవరి 30:  రష్యా, స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహాల నుండి సిగ్నల్‌లను గుర్తించగల, ట్రాక్ చేయగల మరియు నాశనం చేయగల వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు నివేదించబడింది, ఇది కొనసాగుతున్న సంఘర్షణ సమయంలో ఉక్రెయిన్ రష్యన్ లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించి నాశనం చేయడానికి సహాయపడింది. స్వయంప్రతిపత్త లాభాపేక్షలేని సంస్థ,...
Read More...
National  International   State News 

అమెరికా తొ టెక్ యుద్ధానికి చైనా సిద్దమౌతుందా? ఏ ఐ రంగంలో ఆధిపత్యానికి పోటీ

అమెరికా తొ టెక్ యుద్ధానికి చైనా సిద్దమౌతుందా? ఏ ఐ రంగంలో ఆధిపత్యానికి పోటీ అమెరికా తొ టెక్ యుద్ధానికి చైనా సిద్దమౌతుందా? ఏ ఐ రంగంలో ఆధిపత్యానికి పోటీ న్యూ ఢిల్లీ జనవరి 30: టెక్ యుద్ధాన్ని చైనాకు మార్చే ప్రయత్నంలో అలీబాబా AI ఆధిపత్యాన్ని ప్రకటించుకుందిచైనా టెక్ కంపెనీ అలీబాబా బుధవారం దాని కృత్రిమ మేధస్సు మోడల్ Qwen 2.5 యొక్క మెరుగైన వెర్షన్‌ను విడుదల చేసింది, ఇది...
Read More...
National  Local News  International   State News 

మహాత్మునికి నివాళులు అర్పిస్తూన్న భారతదేశం 

మహాత్మునికి నివాళులు అర్పిస్తూన్న భారతదేశం  మహాత్మునికి నివాళులు అర్పిస్తూన్న భారతదేశం  జనవరి 30, 1948న జరిగిన మహాత్మా గాంధీని  గాడ్సే దారుణంగా కాల్చి చంపిన ఘటన, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి హై ప్రొఫైల్ క్రిమినల్ కేసు. ఫిబ్రవరి 10, 1949న ఈ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తే, జాతిపిత హత్యను నిరోధించడంలో పోలీసులు "ఘోరంగా విఫలమయ్యారని" ప్రిసైడింగ్ జడ్జి...
Read More...