మెట్పల్లి సబ్ -;రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏ సి బి దాడులు
On
మెట్పల్లి సబ్ -;రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏ సి బి దాడులు
జగిత్యాల జనవరి 15:
రూ 5000 లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవి.ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకె విష్ణు తన భూమి మార్ట్ గేజ్ కోసం ఇటీవల సబ్ రిజిస్ట్రార్ అసీఫొద్దీన్ ను సంప్రదించాడు.
భూమి మార్ట్గేజ్ చేసేందుకు 10 వేల రూపాయలు ఇవ్వాలని రవి డిమాండ్ చేయగా, చివరకు రూ. 5000 ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవికి 5000 రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని సబ్ రిజిస్టార్ అసీఫోద్దీన్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి రవి తో డాక్యుమెంట్ రైటర్ రవి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు. తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అయ్యప్పదీక్షలో 30 ఏండ్లుగా బోయిగూడ స్వాములు
Published On
By ch v prabhakar rao
అయ్యప్పదీక్షలో 30 ఏండ్లుగా బోయిగూడ స్వాములు
సికింద్రాబాద్, జనవరి 15 ( ప్రజామంటలు):
సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడ కు చెందిన 22 మంది అయ్యప్ప స్వాములు గత 30 ఏండ్లుగా అయ్యప్ప దీక్ష ఆచరిస్తున్నారు. బుధవారం ఐడీహెచ్ కాలనీ శ్రీనల్లపోచమ్మ ఆలయం వద్ద నుంచి తలపై ఇరుముడి పెట్టుకున్న...
Read More...
ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి - కాసాని
Published On
By ch v prabhakar rao
ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి * న్యూ ఇయర్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కాసాని
కంటోన్మెంట్, జనవరి 15 ( ప్రజామంటలు):
తెలంగాణ రాష్ర్ట ముదిరాజ్ మహాసభ అద్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అమీర్ పేట లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. చాలా...
Read More...
పేట కేలండర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 15 జనవరి (ప్రజా మంటలు) :
ఈ రోజు ఎమ్మెల్యే చే 2025 సంవత్సరానికి సంబంధించిన పేట కేలండర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.....
క్రీడాకారుల అభివృద్ధిలో వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలని క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఏళ్ల వేళలా కృషి చేస్తుందని కోరారు....
Read More...
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు పలు పథకాల ఆర్జీల విచారణ అధికారుల శిక్షణ కార్యక్రమం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 15 ( ప్రజా మంటలు)
ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో ఒకటి రైతు భరోసా రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంలో భాగంగా వచ్చిన అర్జీలను విచారణ జరుకుటకు గ్రామంలో వారిగా నియమించబడిన టీం అధికారులతో ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం ఆదేశంలో మేరకు...
Read More...
ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖండించిన ఐఎంఏ సభ్యులు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై గత ఆదివారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ లో చేసిన అనుచిత వ్యాఖ్యలు మరియు అనుచిత ప్రవర్తన ఘటనపట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఖండించింది.
ఈ సందర్భంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్...
Read More...
స్వాతంత్ర్య పోరాటంలో బిజెపి-ఆర్ఎస్ఎస్ నాయకులకు ఎటువంటి పాత్ర లేదు: కెసి వేణుగోపాల్
Published On
By ch v prabhakar rao
స్వాతంత్ర్య పోరాటంలో బిజెపి-ఆర్ఎస్ఎస్ నాయకులకు ఎటువంటి పాత్ర లేదు: కెసి వేణుగోపాల్
న్యూ ఢిల్లీ జనవరి 15:
స్వాతంత్ర్య పోరాటంలో బిజెపి-ఆర్ఎస్ఎస్ నాయకుల ప్రమేయం లేకపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ విమర్శించారు,
ఒక వార్త సంస్థకు ఇచిన ఇంటర్వ్యూలో ఆయన,రాహుల్ గాంధీ ఈ భావనపై దాడి చేసి, వారి దేశ వ్యతిరేక చర్యలను...
Read More...
పసుపు బోర్డు ఏర్పాటుకు మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ కవిత కృషి కారణం
Published On
By ch v prabhakar rao
పసుపు బోర్డు ఏర్పాటుకు మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ కవిత కృషి కారణం
హైదరాబాద్ జనవరి 15:
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎక్కువగా కృషి చేసింది ముమ్మాటికీ బి అర్ ఎస్ నాయకురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అని బిఆర్ఎస్ నాయకులు ప్రకటించారు.
అనేక దశాబ్దాలుగా అక్కడి రైతులు పసుపుబోర్డు...
Read More...
ధర్మపురిలో సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటుకు కృషి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్మన్ కుమార్.
Published On
By ch v prabhakar rao
ధర్మపురిలో సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటుకు కృషి
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్మన్ కుమార్.
గొల్లపల్లి జనవరి 15 (ప్రజా మంటలు):
ధర్మపురిలో ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజల ప్రయోజనాల కొరకు సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుదవారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ...
Read More...
గత బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది - విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By ch v prabhakar rao
గత బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది - విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మారం జనవరి 15:
ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్లో ఉండాల్సిన నీటి సామర్థ్యం కంటే తక్కువ నీటి నిల్వ ఉందని,దీని వలన పంట సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు ప్రభుత్వ...
Read More...
మెట్పల్లి సబ్ -;రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏ సి బి దాడులు
Published On
By ch v prabhakar rao
మెట్పల్లి సబ్ -;రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏ సి బి దాడులు
జగిత్యాల జనవరి 15:
రూ 5000 లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవి.ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకె విష్ణు తన భూమి మార్ట్ గేజ్ కోసం ఇటీవల సబ్ రిజిస్ట్రార్ అసీఫొద్దీన్ ను...
Read More...
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్ట్
Published On
By ch v prabhakar rao
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్ట్
సియోల్ జనవరి 15:
దక్షిణ కొరియా అధికారులు బుధవారం ఉదయం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు, ఆయన అధికారిక నివాసంపై తెల్లవారుజామున జరిగిన నాటకీయ పోలీసు దాడి తర్వాత "రక్తపాతాన్ని నివారించడానికి" ఆయన లొంగిపోయారు.
మార్షల్ లా విధించడానికి మరియు రాజకీయ నియంత్రణను...
Read More...
BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా
Published On
By ch v prabhakar rao
BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా
ముంబై జనవరి 15:
BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా ఎన్నికయ్యారు, ప్రభతేజ్ సింగ్ భాటియా కోశాధికారిగా ఉన్నారుజయ్ షా మరియు ఆశిష్ షెలార్ ఖాళీ చేసిన పదవులకు నామినేషన్ దాఖలు చేసిన ఏకైక వ్యక్తి వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శిగా దేవజిత్...
Read More...