శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు
గొల్లపల్లి ఎప్రిల్ 08 (ప్రజామంటలు):
గొల్లపెల్లి మండలం కేంద్రంలో శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 23ఎడ్ల బండ్లు పోటీల్లో పాల్గొనగా ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఎడ్లబండ పోటీలను తిలకించేందుకు మండలం నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.
ప్రథమ విజేతగా నిలిచేందుకు ఎడ్లబండ్లు నువ్వా- నేనా అన్న రీతిలో పోరాడాయి అత్యంత తీవ్ర ఉత్కంఠ సాగిన ఎడ్లబండ్ల పోటీల్లో ప్రథమ బహుమతి దెబ్బటి సాయికుమర్ సీతారాంపూర్ విజేతగా నిలిచిన వారికి , దాత కనుకుంట్ల లింగారెడ్డి- లక్ష్మి ,పావు తులం బంగారం అందజేశారు.
ద్వితీయ బహుమతి షేక్ హయాన్ తిరుమలాపురం కి నల్ల స్వామి రెడ్డి- శంకరవ్వ,120గ్రాముల వెండిని అందజేశారు తృతీయ బహుమతి రొడ్డ మధుకర్ మందమర్రి గారికి 80 అవారి చందు -మానస విజేతల దాతల చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేశారు. అనంతరం ఆలయ కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ ధర్మకర్త అనంతల భూమయ్య, కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని అన్ని కుల సంఘాల అధ్యక్షులు ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన వారికి పేరుపేరునా ఆలయ ధర్మకర్త అనంతల భూమయ్య కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యువకులు హనుమాన్ దీక్ష పరులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
