మెట్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ
మెట్‌పల్లి, మార్చి 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెట్‌పల్లి జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ ప్రాథమిక పాఠశాల లో 10వ తరగతి చదువుతున్న 55 మంది విద్యార్థులకు పెన్నులు, పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేశారు. లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం గర్ల్స్ హైస్కూల్లో పరీక్ష ప్యాడ్స్, పెన్నులు మూడు రోజుల క్రితం పంపిణీ చేయడం జరిగిందని, ఈరోజు ఇక్కడ చేయడం జరిగిందని ప్రతి సంవత్సరం విద్యార్థులకు పెన్నులు పరీక్ష అట్టలు లైన్స్ క్లబ్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని ఇవే కాకుండా లైన్స్ క్లబ్ ఎండాకాలం, వానకాలం, చలికాలంలో చెద్దర్లు, వర్షపు గొడుగులు పంపిణీ, కార్యక్రమం కంటి శిబిరాలు గుండె సంబంధించిన చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే పేదల సేవల్లో లయన్స్ క్లబ్ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్, సెక్రెటరీ గుండా రాకేష్, క్యాషియర్ నాంపల్లి వేణు గోపాల్, మహాజన శివకుమార్, కటకం రాకేష్, ఇల్లెందుల వెంకటేశ్వర్లు, మర్రి భాస్కర్, వేల్మల శ్రీనివాసరావు, చర్లపల్లి అరుణ్ దీప్ గౌడ్, హెచ్ఎం కె నారాయణ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
