మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్
గొల్లపల్లి ఫిబ్రవరి 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం, పెంబట్ల గ్రామంలోని శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయంలో ఇటీవల జరిగిన దుబ్బ రాజన్న స్వామి జాతరలో, హెడ్ కానిస్టేబుల్ రాజు తన మానవత్వాన్ని చాటుకున్నారు.
దర్శనానికి వచ్చిన ఒక వికలాంగుడు స్వామి దర్శనంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్ రాజు, ఆ వికలాంగుడిని తన భుజాలపై ఎత్తుకొని స్వామి దర్శనం చేయించారు. ఈ సంఘటన స్థానికుల ప్రశంసలను అందుకుంది.
శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం దట్టమైన అడవిలోని దుబ్బ అనే ప్రాంతంలో స్వయంభూ రూపంలో వెలిసింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. 200 సంవత్సరాల క్రితం, కట్టెల కోసం అడవికి వెళ్లిన వైశ్యుడు మరియు పద్మశాలి స్వామివారి దర్శనం పొందారు.
తదనంతరం, సాంబయ్య అనే భక్తుడు స్వామివారికి పెంకుటింట్లో ఆలయాన్ని నిర్మించి, నిత్య పూజలు ప్రారంభించారు. ఆ తరువాత, ఆయన కుమార్తె దుబ్బమ్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తుల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

భయం వీడితే...జయం మనదే..
.jpg)
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)