ముగ్గురు పిల్లలతో కలసి తల్లి అదృశ్యం
* పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు
సికింద్రాబాద్ ఫిబ్రవరి 20 (ప్రజామంటలు) :
-----చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది.ఇన్స్పెక్టర్ అనుదీప్, ఎస్.ఐ జ్ఞానేశ్వర్ లు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుగూడకు చెందిన పవన్ పాశ్వాన్, మితిలేష్ దేవి దంపతులు. కాగా, ఇద్దరు చెరో హోటల్ లల్లో పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఈ నెల 10న డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త పవన్ ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించాడు. ముగ్గురు పిల్లలతో తన భార్య ఉదయాన్నే ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు పక్కింటి వారు తెలిపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య మితిలేష్ తో కలిసి పనిచేసే హోటల్ లోని కొలిగ్ రాజ్ తివారీ పండిత్ పైన తనకు అనుమానం ఉందని, తనే తన భార్య, పిల్లలను తీసుకెళ్ళి ఉండవచ్చని పవన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
.jpg)
భయం వీడితే విజయం మనదే...

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
.jpg)