మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, నిర్వహిస్తున్న మహిళా సాధికారత బృందం
గొల్లపల్లి ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):
*బేటి బచావో బేటి పడావో* 10 సంవత్సరాల వారోత్సవాలు లో భాగంగా, గొల్లపల్లి అంగన్వాడి సెంటర్లో గర్భిణీ స్త్రీలకి అవగాహన సదస్సు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత జెండర్ స్పెషలిస్ట్ గౌతమి మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగాధారణ చట్టం1994 గురించి వివరించారు మిషన్ శక్తి స్కీమ్ గురించి మహిళా సాధికారత గురించి, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అందించే సేవలు గురించి, సఖి , చైల్డ్ హెల్ప్ లైన్ లింగ నిర్ధారణ నిషేధ చట్టం మరియు ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత మరియు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 సఖి సెంటర్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వివరించారు
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు,జానకి , జ్యోతి మహిళా సాధికారత కేంద్రం టీమ్ గౌతమి, జెండర్ స్పెషలిస్ట్, సఖి కేస్ వర్కర్ శారద , చైల్డ్ హెల్ప్ లైన్ మానస కౌన్సిలర్, అంగన్వాడి టీచర్స్ హరిప్రియ, జెల, అనంతలక్ష్మి ,గర్భిణి స్త్రీలు, పిల్లలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

పెద్ధపూర్ జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో అవెర్నెస్ ర్యాలీ

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన తహసిల్దార్ ప్రసాద్.
