ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లిన శ్రీ చక్ర స్పేస్ స్కూల్ బస్సు..
ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లిన శ్రీ చక్ర స్పేస్ స్కూల్ బస్సు..
మెట్టుపల్లి పిభ్రవరి 3(ప్రజా మంటలు )
జగిత్యాల జిల్లా మెట్ పల్లి అరపేట్ శివారులోని, శ్రీ చక్ర స్పేస్ స్కూల్ బస్సు డ్రైవర్ ఆజాగ్రత్త వల్ల ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి. పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శ్రీ చక్ర స్పేస్ హైస్కూల్ బస్సు విద్యార్థులను స్కూలు నుంచి ఇంటికి తీసుకు వెళుతున్న క్రమంలో బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల భారత్ పెట్రోల్ బంక్ వీధి మూలమలుపు వద్ద ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన ఓ యువకుడు తన తల్లిని బైక్ పై ఎక్కించుకొని భారత్ పెట్రోల్ బంక్ వీధి గుండా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్తున్న నేపథ్యంలో స్కూలు బస్సు ఢీకొనడంతో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయని అన్నారు.
స్థానికులు గమనించి బస్సు నిలిపి, నిర్లక్ష్యంగా ఫోన్ చూస్తూ బస్సు నడుపుతున్న డ్రైవర్ ను మందలించారు. ఈ సంఘటనలో యువకుడి కాలికి, తల్లికి తలకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినట్లుగా సమాచారం.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
