శబరిమలై తరలి వెళ్ళిన అయ్యప్ప దీక్షపరులు

On
శబరిమలై తరలి వెళ్ళిన అయ్యప్ప దీక్షపరులు

శబరిమలై తరలి వెళ్ళిన అయ్యప్ప దీక్షపరులు

గొల్లపల్లి జనవరి 09 (ప్రజా మంటలు):

 మండల కాలము 41 రోజుల శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష ఆచరించి తదనంతరం ఇరుముడి కట్టుకొని  గురువారం శబరిమలై యాత్రకు బయలుదేరిన బొమ్మెన కుమార్ నరేందర్, ముక్తామని గురు స్వాములు చిల్వాకోడూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురు స్వాములు గందె వేణు,గంధం పరంధాములు, అల్లాడి వెంకన్న ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకుని పూజలు చేసి, పేటతుల్లి ఆడి శబరిమలై యాత్రకు తరలి వెళ్లారు.ఈ కార్యక్రమంలో గురుస్వాములు తొట్ల లక్ష్మీరాజం, గర్వందుల గంగన్న, తాండ్ర శంకర్,పరిమి మహేందర్, వేణు,సాయి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి భీమదేవరపల్లి జనవరి 10 (ప్రజామంటలు) : మండలంలోని ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన కనకం నాగయ్య (65) శుక్రవారం విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. పోలీసుల వివరాలు మేరకు నాగయ్య గత 2 సం.ల నుండి అదే గ్రామానికి చెందిన బొక్కల ఇంద్రసేనా రెడ్డి బావి వద్ద వ్యవసాయ పాలేరుగా పనిచేస్తున్నాడు. రోజు వారి పనిలో భాగంగా మొక్క...
Read More...
Local News  State News 

ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు.  ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ  అశోక్ కుమార్

ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు.  ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ  అశోక్ కుమార్ ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు.  ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ జగిత్యాల జనవరి 10: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని  జిల్లా ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ పరంగా కావాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లను చేసి  ప్రశాంతంగా నిర్వహించారని  జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును  ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు

శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును  ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును  ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు గొల్లపల్లి జనవరి 10 (ప్రజా మంటలు):గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామం లో ఆయిల్ పాం సాగును  ప్రోత్సహించడానికి జిల్లా  లోని ఉద్యాన శాఖ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో ఆయిల్ పామ్ పంట మీద అవగాహన సదస్సును నిర్వహించడం...
Read More...
Local News 

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు సికింద్రాబాద్​, జనవరి 10 ( ప్రజామంటలు) : వైకుంఠ ఏకాదశి వేడుకలు శుక్రవారం శ్రీనివాసనగర్​ శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే వేలాది మంది ఆలయాన్ని సందర్శించి, ఉత్తర ద్వారం గుండా వెళ్ళి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎండోమెంట్ అధికారులు,...
Read More...
Local News  State News 

గాంధీ భవన్ లో  NRI కన్వీనర్ షేక్ చాంద్ పాషా జీవిత చరిత్ర పంపిణీ

గాంధీ భవన్ లో  NRI కన్వీనర్ షేక్ చాంద్ పాషా జీవిత చరిత్ర పంపిణీ గాంధీ భవన్ లో  NRI కన్వీనర్ షేక్ చాంద్ పాషా జీవిత చరిత్ర పంపిణీ హైదరాబాద్ జనవరి 10:   హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో AICC తెలంగాణ ఇన్చార్జి శ్రీమతి దీపదాస్ మున్షీ, ముఖ్య అతిథిగా కెసి వేణు గోపాల్,మధు యాష్కీ లకు NRI Cell Convener, షేక్ ఈ...
Read More...
National  State News 

తెలంగాణలో 3 MLC స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన

తెలంగాణలో 3 MLC స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన తెలంగాణలో 3 MLC స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన న్యూ ఢిల్లీ జనవరి 10: నల్గొండ-ఖమ్మం-వరంగల్‌..టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డికరీంనగర్-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌..టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్యకరీంనగర్-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డినడ్డా ఆదేశాలతో అభ్యర్థులను ప్రకటించిన కిషన్‌రెడ్డి
Read More...
Local News 

తెలంగాణ యుటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ యుటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ యుటిఎఫ్ బాధ్యులు శర్మ
Read More...
Local News 

బ్యాడ్జీ నంబర్ తో సంబంధం లేకుండా డ్రైవర్ ల దరఖాస్తులు స్వీకరించాలి..దరఖాస్తు తేదీని పొడిగించాలి

బ్యాడ్జీ నంబర్ తో సంబంధం లేకుండా డ్రైవర్ ల దరఖాస్తులు స్వీకరించాలి..దరఖాస్తు తేదీని పొడిగించాలి బ్యాడ్జీ నంబర్ తో సంబంధం లేకుండా డ్రైవర్ ల దరఖాస్తులు స్వీకరించాలి..దరఖాస్తు తేదీని పొడిగించాలి కొత్తగూడెం జనవరి 10: సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ స్థాయిలో ఆహ్వానించిన వాహన టెండర్ల దరఖాస్తు తేదీని పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం లోని జనరల్ మేనేజర్ (ట్రాన్స్పోర్ట్) సీతారామమ్ కొత్తగూడెం కార్యాలయంలో కలిసి...
Read More...
Local News 

బీజేపీ భీమదేవరపల్లి మండల శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీరామోజు శ్రీనివాస్

బీజేపీ భీమదేవరపల్లి మండల శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీరామోజు శ్రీనివాస్ భీమదేవరపల్లి జనవరి 10 (ప్రజామంటలు)  : భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర పార్టీలోని సంస్థగత నిర్ణయంలో భాగంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుల నియామకం జరుగుతుంది. అదేవిదంగా భీమదేవరపల్లి మండల అధ్యక్షులుగా శ్రీరామోజు శ్రీనివాస్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో మండల పార్టీ అధ్యక్షులుగా...
Read More...
Local News  State News 

ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు  (రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)   ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత ధనుర్మాస...
Read More...
Local News  State News 

#Draft: Add Your Title

#Draft: Add Your Title ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు  (రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)   ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత ధనుర్మాస...
Read More...
State News 

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  అలిశెట్టి  ప్రభాకర్ జయంతి  వేడుకలు

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  అలిశెట్టి  ప్రభాకర్ జయంతి  వేడుకలు ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  అలిశెట్టి  ప్రభాకర్ జయంతి  వేడుకలు     జగిత్యాల/గొల్లపల్లి జనవరి 10 ప్రజా మంటలు జగిత్యాల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అలిశెట్టి ప్రభాకర్ జయంతి- వర్ధంతి రోజును పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపాల్ అరిగెల అశోక్ కుమార్  అధ్యక్షతన తెలుగు శాఖ విభాగం ఆద్వర్యంలో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం...
Read More...