ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

On
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల అక్టోబర్ 20 (ప్రజా మంటలు) : 

పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం…130 మందికి ఉచిత టెస్టులు,మందుల పంపిణీ జరిగింది..

కార్యక్రమములో డాక్టర్ అలేఖ్య పల్లా,వైశ్య సంఘం అధ్యక్షులు వూటూరి నవీన్,ప్రధాన కార్యదర్శి బొడ్ల జగదీష్,కోశాదికారి పెద్ది శ్రీనివాస్,కార్యవర్గం మరియు అనుబందసంఘాల కార్యవర్గం పాల్గొన్నారు.

Tags