గోధుర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు  షూస్ పంపిణీ

On
గోధుర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు  షూస్ పంపిణీ

గోధుర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు  షూస్ పంపిణీ

ఇబ్రహీంపట్నం అక్టోబర్ 18
(ప్రజా మంటలు)
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని  గోదురు గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలలో పేద విద్యార్థులకు, సింగల్ పేరెంట్ పిల్లలకు గోధుర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ నల్ల తిరుపతిరెడ్డి. మరియు మాజీ వార్డ్ నెంబర్ బైరి వెంకటస్వామి కలిసి పదివేల విలువగల షూస్ పంపిణీ చేశారు.
 ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారి మధు మరియు ఉపాధ్యాయ బృందం వారిని సన్మానించి, కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
Tags