జనగామలో బతుకమ్మ కుంటలో పడ్డ కారు - ఇద్దరు సురక్షితం

On
జనగామలో బతుకమ్మ కుంటలో పడ్డ కారు - ఇద్దరు సురక్షితం

జనగామలో బతుకమ్మ కుంటలో పడ్డ కారు - ఇద్దరు సురక్షితం

జనగామ అక్టోబర్ 18:

పొరపాటున జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంటలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటుండగా అదుపు తప్పి కుంటలోకి  కారు దూసుకెళ్ళింది.

బ్రేక్ బదులు ఎక్స్ లెటర్ తొక్కడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.కారులో ఉన్న ఇద్దరిని సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చిన స్థానికులు, తప్పిన ప్రమాదం.

నీటిలో మునిగిన కారును క్రేన్ సహాయంతో స్థానికులు వెలికి తీసారు.

Tags