అట్టహాసంగా ప్రారంభమయిన జిల్లా యువజన వారోత్సవాలు. - కోరుకంటి రవికుమార్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 26 సెప్టెంబర్ (ప్రజా మంటలు):
గురువారం జగిత్యాల జిల్లా స్వామి వివేకానంద మినీ స్టేడియం నందు జిల్లా యువజన వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు,యువకులు దాదాపుగా 450 మందికి పాల్గొన్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కోరుకంటి రవికుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమమునకు
ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్,పి. రాంబాబు ఐఏఎస్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఆల్వాల జ్యోతి మున్సిపల్ చైర్ పర్సన్, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామకృష్ణ మరియు మెప్మా పీడీ శ్రీనివాస్ గౌడ్ మరియు జిల్లాలోని యువజన సంఘాల నాయకులు,అధ్యక్షులు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన
