విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై ఎమ్మెల్యేని కలిసిన ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ సభ్యులు
విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై ఎమ్మెల్యేని కలిసిన ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ సభ్యులు
జగిత్యాల జులై 1 (ప్రజా మంటలు) :
ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కలిసిన జగిత్యాల జిల్లా ప్రైవేట్ డిగ్రీ,పీజీ కళాశాల అసోసియేషన్ సభ్యులు.
రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా 2021-22, 2022-23 2023-24 మాకు ఇవ్వ వలసిన ఫీజు రియంబర్స్ మెంట్ మొత్తాలను విడుదల చేయక పోవడం వల్ల మాకు కళాశాల నిర్వహణ భారంగా మారినది అని,కావున మా ఆర్ధిక పరిస్థితి ని దృష్టిలో ఉంచుకొని మా నియోజక వర్గం ప్రతినిధి గా ప్రభుత్వం ద్రుష్టి కి మా సమస్యను తీసుకువెళ్లి నిధులు విడుదల చేయాగలరని వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ లు నరేష్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
