గుట్కా అక్రమ రవాణా దారులపై కఠినంగా వ్యవహరించాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్సీ లేఖ
గుట్కా అక్రమ రవాణా దారులపై కఠినంగా వ్యవహరించాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్సీ లేఖ
జగిత్యాల మే 30:
రాష్ట్రంలో యువత నిర్విర్యానికి కారణమవుతున్న మాదక ద్రవ్యాలు గంజాయి, మత్తు పదార్థాలను నిషేధించబడిన గుట్కా విక్రయాలు వినియోగాన్ని పూర్తిగా నిలువరింపచేయబడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషకు ఒక లేఖ రాశారు.
దేశ భవిష్యత్, భావి నిర్మాతలైన యువత రాష్ట్రంలో నిర్వీర్యానికి కారణమవుతున్న మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలను, గుట్కా వినియోగాన్ని కూడా ప్రభుత్వం నిషేధించుట హర్షించదగ్గ విషయం అని పేర్కొన్నారు.
అయితే ఈ పరిస్థితిలో రాష్ట్రంలో యువత నిర్వీర్యానికి కారణమవుతున్న మాదక ద్రవ్యాలైనటువంటి గంజాయి,డ్రగ్స్ తోపాటు, ప్రస్తుతం నిషేధించబడిన గుట్కా కూడా అందుబాటులో లేకుండ విక్రయాలను అరికట్టడంతోపాటు అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపే విధంగా సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయటంతోపాటు మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలకు సంబంధించి ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారానికి ప్రాధాన్యత కల్పింపబడే ఆవశ్యకతను పెంపొందించాలని జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషను కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
