ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 28(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ మీది హరిహరాలయంలో ఆలయానికి సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు.
అధ్యక్షులుగా చాకుంట వేణుమాధవరావు, ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ చారి ,కార్యదర్శి రుద్రాంగి రాఘవేంద్ర శర్మ ,కోశాధికారి మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, ప్రచార కార్యదర్శి కొత్తపెల్లి శ్రీనివాస్ శర్మ ,సహాయ కార్యదర్శులు పార్థసారథి శర్మ ,నమిలికొండ చంద్రశేఖర్ శర్మ
కన్వీనర్ సిరిసిల్ల రాజేంద్ర శర్మ ,ఉమాశంకర్ శర్మ
కార్యవర్గ సభ్యులు* మెట్ట హరి కిరణ్ ,మోతె వినయ్, సువర్ణ కళ్యాణ్, మోతే రాజగోపాల్ రావు, కొత్తపెల్లి కిరణ్ ,సిరిసిల్ల వేణుగోపాల్ ,నేరెళ్ల జ్యోతి, రుద్రంగి రమా తదితరులున్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కు అందజేత

భూ భారతి చట్టంతో సాదా బైనామాలకు పరిష్కారం.....జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

రాయబారేలిలో విశాఖ ఇండస్ట్రీస్ ఆటమ్ సోలార్ రూఫ్ ప్రారంభం

తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ రెండవ విలన్ బి ఆర్ ఎస్.

ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ
