క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ
On
గొల్లపల్లి ఎప్రిల్ 25 (ప్రజా మంటలు) :
కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో అమాయక హిందువులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ, గొల్లపెల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.
హిందువులపై జరిగిన ఈ దారుణ ఉగ్రదాడికి నిరసనగా, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎనగందుల సాయి, సజ్జనపు రవి కోల రాజశేఖర్ మారం మహి, అంకం అరుణ్, భీమ మైపాల్, ఆవుల సాయి, పాలగాని మహేష్ హర్షిత రుద్ర, యువకులు తదితరులు పాల్గొన్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
Published On
By Special Reporter

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్
Published On
By Siricilla Rajendar sharma

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్మృతి
Published On
By Special Reporter

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
Published On
By Special Reporter

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్
Published On
By Siricilla Rajendar sharma

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం
Published On
By Siricilla Rajendar sharma

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు
Published On
By Siricilla Rajendar sharma

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు
Published On
By Special Reporter

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ
Published On
By Special Reporter

ఉగ్రవాద దాడిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ శాఖ కొవ్వొత్తుల ర్యాలీ దిష్టిబొమ్మ దహనం
Published On
By Special Reporter
