డబుల్ బెడ్రూం ఇళ్లు లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు

On
డబుల్ బెడ్రూం ఇళ్లు లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు

(వనమాల గంగాధర్)

జగిత్యాల ఎప్రిల్ 24 (ప్రజా మంటలు):

ఇందిరమ్మ కమిటీల గురించి మరియు డబుల్ బెడ్రూంల క్రింద, గతంలో ఇచ్చిన స్థలం పోయిన వారి సమస్యలు పరిష్కరించి అర్హులైన వారి పేర్లను ఆన్లైన్ లో పెట్టడానికి సర్వే కూడా చేయడంలేదని, వెంటనే వీటిని గుర్తించి, ఆన్లైన్ లో పెట్టాలని మాజీ కౌన్సిలర్ హనుమాండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు..

ఇంకా, ఇందిరమ్మ ఇండ్లకు సంబందించి ప్రతి గ్రామాన, ప్రతి వార్డు యందు ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వచ్చిన వాటిని అధికారుల కమీటీ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క అర్హునికి లబ్దిచెంది విధంగా రూపకల్పన చేస్తే, జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి పట్టణంలో ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ కమిటీ కూడ వేయలేదు. లబ్దిదారుల ఎంపిక ఏ విధంగా చెస్తారు? అని ఆమె ప్రశ్నించారు.

పట్టణానికి, జగిత్యాల నియోజకవర్గంకు జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ ను ప్రత్యేక అధికారి గా నియమిస్తూ క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని చెప్పారు. కాని, ఇప్పటి వరకు జగిత్యాల పట్టణంలో లబ్దిదారుల ఎంపికకు సంబందించిన వివరాలు సేకరించలేదు. వెంటనే ఇందిరమ్మ కమిటీలను వార్డు వారిగా నియమించి క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల పేర్లను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని జయశ్రీ కోరారు.

గతంలో కేటాయించిన. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించిన వారి భూములు తీసుకొన్నా ఇళ్లు కేటాయించలేదు

గతంలో రెండు పడుకల ఇండ్ల నిర్మాణం లో భాగంగా అంతకు ముందు ఇందిరమ్మ ఇంటి స్థలాలకు సంబందించిన దాదాపు " 1700 మంది " స్థలాలను తీసుకొని అ స్థలం లోనే ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ ఎవరి స్థలాలు కోల్పోయారు అన్న విషయం అధికారులు కూడ పూర్తి స్దాయి వివరాలు ఇవ్వలేక పోయారు. మాకు (కౌన్సిలర్ లకు)  ఒక దాదాపు " 800 మంది " కి సంబందించిన లబ్దిదారుల వివరాలు ఇస్తే మేము కొంత మంది లబ్దిదారులను గుర్తించి అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్ళితే వాళ్ళను ఆన్లైన్ చేయించమన్నారు. మేము చేయించాము కాని కొంతమందికి తెలియక స్థలం కోల్పోయిన లబ్దిదారులు ఇంకా M.R.O ఆఫీస్ చూట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. online చేయించిన వారివి కూడ "ఎంక్వైరీ" చేసారు. కాని "డబుల్ బెడ్రూం" ఇండ్లు ఇవ్వలేదు. గతంలో గౌరవ M.LA గారు కూడ స్థలం కోల్పోయిన ప్రతి ఒక్క లబ్దిదారుడ కి "డబుల్ బెడ్రూం" మంజూరు చేస్తాం అన్నారు. కాబట్టి వెనువెంటనే మిగిలిన 700 డబుల్  బెడ్రూం ఇండ్లకు సంబందించి మొదటి ప్రాధాన్యతగా తీసుకొని స్థలం కోల్పోయిన వారికి డబుల్ బెడ్రుం ఇండ్లు ఇచ్చిన పిదప మిగిలిన వాటికి కొత్తగా దరఖాస్తు చేసుకొన్న ఎంక్వైరీ పూర్తయిన లబ్బిదారుడికి ఇవ్వాలని ఆమె కోరారు..

 నూక పెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి సంబందించిన స్థలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ  స్థలాలలో ఇప్పటికి ఇంకా పూర్తిస్థాయి ఇల్లు కట్టుకోలెక వదిలిన స్థలాలు మరియు కొంత మంది రేకులతో నిర్మాణం ఈ విధంగా రకరకాలుగా ఉన్న స్థలంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మోడల్ ఇంటినిర్మాణం' చేపట్టి ప్రతి ఒక్క లబ్దిదారుడికి అందేటట్లు గా ప్రభుత్వంకు లేఖ రాసి ప్రతి ఒక్కరి కళను నేరవేర్చే విధంగా చూడాలని హనుమండ్ల జయశ్రీ కోరారు.

            

Tags

More News...

Local News 

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు  - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు 

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు  - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు    మెట్టుపల్లి ఏప్రిల్ 26( ప్రజా మంటలు దగ్గుల అశోక్): సమాజం లోని అన్నీ వర్గాల ప్రజలకు న్యాయ విజ్ఞానం అందించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నాం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకి ఆయన ముఖ్య అతిధి గా హాజరు ఐయి...
Read More...
Local News 

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక  ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక  ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్                                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)  పట్టణంలోని ఎస్ కే ఎన్ ఆర్ మైదానంలో టీచర్స్ క్రికెట్ లీగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు విన్నర్ TCL  A టీమ్, రన్నర్ TCL B టీమ్ లకు బహుమతులు ప్రధానం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఈ సందర్భంగా మాట్లాడుతూ...
Read More...
Local News 

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం  జగిత్యాల డీఎస్పీ రఘు చందర్                           సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై,     వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై  క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని  డిఎస్పీ రఘు చందర్  తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా...
Read More...
Local News 

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్మృతి  

రోడ్డు ప్రమాదంలో  అబ్బాపూర్ డీలర్మృతి   అంత్యక్రియలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గొల్లపల్లి ఎప్రిల్ 26 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ వాస్తవ్యులు గొల్లపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు చెవుల రవింధర్ తండ్రి  చెవుల రాజలింగయ్య  రోడ్డు ప్రమాదంలో మృతి చెందాగా శనివారం నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News 

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ సికింద్రాబాద్ ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): జమ్ము కాశ్మీర్ పహాల్గంలో  పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్  నాయకులు పార్శిగుట్ట లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. న్యూ అశోక్ నగర్ నుంచి  పార్శి గుట్ట చౌరస్తా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వరకు ర్యాలీ కొనసాగింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక...
Read More...
Local News 

ప్రతి ఉద్యోగికి  పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

ప్రతి ఉద్యోగికి  పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్                                                 సిరిసిల్ల రాజేంద్ర శర్మ     జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు)పట్టణములోని విరూపాక్షీ ఫంక్షన్ హాల్ లో శ్రీ వాసం భీమయ్య సునీత గార్ల పదవి విరమణ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  పాల్గొని మాట్లాడుతూ  ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి అని విరమణ అనంతరం భావి జీవితంలో ఆయురారోగ్యాలతో...
Read More...
Local News 

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో గల నర్సింగ్ కళాశాలలో   షీ టీం, ఏ హెచ్ టి యూ, భరోసా టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు.  విద్యార్థిని విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ...
Read More...
Local News 

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు)జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో  జిల్లా అధ్యక్షులు  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మరియు మాజీ జడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి  దావ వసంత సురేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జమ్ము కాశ్మీర్ ఉగ్ర దాడుల్లో మరణించిన వారికి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు...
Read More...
Local News 

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా  కుంకుమ పూజలు 

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా  కుంకుమ పూజలు            జగిత్యాలఏప్రిల్ 25 (ప్రజా మంటలు)    ఈ సంవత్సరము నాల్గవ శుక్రవారం  రోజున శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం నందు వెలసి యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు . మాతలు అధిక సంఖ్య లో పాల్గొని...
Read More...
Local News 

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు సికింద్రాబాద్ ఏప్రిల్ 25 (ప్రజామంటలు): ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా అడిషనల్ డీఎంఈ  ప్రొఫెసర్ రాజారావు నియమితులయ్యారు. ఈమేరకు ఆయన శుక్రవారం పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకు ముందు రాజారావు యాదాద్రి భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్) సూపరింటెండెంట్ గా వ్యవహరించారు. ప్రొ.నరేంద్రకుమార్ డీఎంఈ గా వెళ్ళడంతో ఉస్మానియా మెడికల్ కాలేజీ ఇంచార్జీ ప్రిన్సిపాల్...
Read More...
Local News 

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ 

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ  గొల్లపల్లి ఎప్రిల్ 25 (ప్రజా మంటలు) : కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో అమాయక హిందువులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ, గొల్లపెల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. హిందువులపై జరిగిన ఈ దారుణ ఉగ్రదాడికి నిరసనగా, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. ఈ...
Read More...
Local News 

ఉగ్రవాద దాడిని నిరసిస్తూ  విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ శాఖ కొవ్వొత్తుల ర్యాలీ దిష్టిబొమ్మ దహనం

ఉగ్రవాద దాడిని నిరసిస్తూ  విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ శాఖ  కొవ్వొత్తుల ర్యాలీ దిష్టిబొమ్మ దహనం గొల్లపల్లి ఎప్రిల్ 25 (ప్రజా మంటలు): జమ్ము కాశ్మీర్ లోని పహల్గాం  దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని నిరసిస్తూ గొల్లపల్లి మండలం కేంద్రం లో  శుక్రవారము రాత్రి బస్టాండ్ నుండి ర్యాలీగా బయలుదేరి, గ్రామపంచాయతీ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ యువకులు కొవ్వొత్తుల ర్యాలీ అనంతరం...
Read More...