పహల్గాం మృతుల ఆత్మశాంతికై క్యాండిల్స్ తో ర్యాలీ..
సికింద్రాబాద్ ఏప్రిల్ 24 (ప్రజామంటలు):
కాశ్మీర్ పహల్గాం లో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 30 మంది హిందువులు అమరులైన ఘటనకు నిరసనగా రాత్రి బన్సీలాల్ పేట డివిజన్ యువమోర్చా జిల్లా నాయకులు పవన్ పటేల్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. న్యూ బోయిగూడా లోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ నుంచి రైల్వే కమాన్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్య అతిథులుగా బిజెపి పార్లమెంట్ కన్వీనర్ టి రాజశేఖర్ రెడ్డి, కే ఎం కృష్ణ, వై సురేష్, పూరూరవ రెడ్డి, ఎస్ రాజు, ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్, మంత్రి కళావతి హాజరై, మాట్లాడుతూ.. దేశంలోని అందరూ పార్టీలకు అతీతంగా కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించాలని అన్నారు,
టెర్రరిస్టు మూకలకు మోడీ ప్రభుత్వం సరైన గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రామంచ మహేశ్, కే కృష్ణ, టీవీ ఎన్ రాజేష్, అంగముత్తు శ్రీనివాస్, కుర్మా శంకర్, లక్ష్మీ, ఆండాలు, బి సత్యనారాయణ గౌడ్, కె హరినాథ్ నాయి, ఎం శ్రీనివాస్, పులి భాస్కర్, సదానంద్, జి సూర్య, బిట్ల లక్ష్మణ్, గుంటి సత్యనారాయణ, చంద్రపాల్ రెడ్డి, గుండు రఘురాం, కళ్యాణ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్రవాద దాడిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ శాఖ కొవ్వొత్తుల ర్యాలీ దిష్టిబొమ్మ దహనం
