వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల మార్చి 29(ప్రజా మంటలు)
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రభుత్వ విప్పు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లాలో నీ కలెక్టరేట్ స్టేట్ చాంబర్లో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
జిల్లా కలెక్టరేట్ స్టేట్ చాంబర్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందస్తు సమ్మర్ ప్లానింగ్ మిషన్ భగీరథ వాటర్ ను ఇంటి ఇంటికి అందించాలి, అలాగే రోడ్ల మరమ్మత్తులు సిసి రోడ్ల మరమ్మత్తులు పెండింగ్లో ఉన్నటువంటి పనులను దృష్టిలో ఉంచుకొని పూర్తిస్థాయిలో పనిచేయాలని అధికారులను సూచించారు.
జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్, జిల్లా వివిధ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు.
ఇట్టి సమావేశంలో డి ఆర్ డి ఓ రఘువరన్, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్, ఈ పి ఆర్ ఓ, మరియు డిపిఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
