నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 30 మార్చి (ప్రజా మంటలు) :
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.
పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం మరియు శక్తిపీఠం గణపతి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
అనంతరం, ధరూర్ క్యాంప్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.
తదనంతరం, మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం అధ్యక్షులు దీటి అంజయ్య పటేల్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శ్రీ విశ్వవాసు నామ సంవత్సర కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసి కులబాందవులంరికి తమ స్వ హస్తాలతో ఉగాది పచ్చడి బూరేల పంపిణి పంపిణి చేసారు.
ఈ సందర్భంగా జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ...
దేశానికి అన్నం పెట్టేది రైతు బాగుంటే దేశం బాగుంటది కావున పాడి పంటలు బాగుండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ రామచందర్రావు- జలజ , వెంకటేశ్వర్ రావు అనురాధ మరియు ఆలయ కమిటీ సభ్యులు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు,మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం వ్యవస్తాపక అద్యక్షులు దీటి అంజయ్య పటేల్, ప్రదాన కార్యదర్శి జంగిలి రవికుమార్, గౌరవ సలహాదారులు సిరిపురం రాజేశం మరియు ఇతర కుల బాందవులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పోలీసు అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయo తో పనిచేయాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం..... అదనపు కలెక్టర్ బి. ఎస్ లత.

నల్ల మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను పట్టుకున్న రెవెన్యూ సిబ్బంది,

మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం- అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత

పద్మారావు నగర్లో అకాల వర్షం...అంతా అతాలకుతలం..

జగిత్యాల సూర్య గ్లోబల్‌లో...అలరించిన సంస్కృతి, నాగరికత ప్రదర్శన...

జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి ని 4 లేన్ల రహదారిగా విస్తరించాలని మాజీ కౌన్సిలర్ జయశ్రీ లేఖ

దొడ్డి కొమురయ్య విగ్రహానికి నివాళులు

కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రామ కథా శ్రవణం... ముక్తి దాయకం - డాక్టర్ సంగన భట్ల నరసయ్య

కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానం నిరసిస్తూ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసిన పెన్షనర్ ఉద్యోగులు..
