ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ
On
సికింద్రాబాద్, ఏప్రిల్ 02 ( ప్రజామంటలు)
మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉగాది, రంజాన్ పండుగలు రెండు రోజులు వరుసగా వచ్చాయి. ఈ నేపథ్యంలో వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ను సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట, సనత్ నగర్, రాంగోపాల్ పేట డివిజన్ తదితర ప్రాంతాలకు చెందిన హిందువులు, ముస్లీం లు పెద్ద సంఖ్యలో కలిసి శాలువాలు, పుష్ప గుచ్చాలతో సత్కరించి ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. బన్సీలాల్ పేట కు చెందిన అబ్బాస్ అందజేసిన రంజాన్ సందర్భంగా ప్రత్యేక వంటకంగా నిలిచే షీర్ కుర్మా (సేమియా) ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సేవించారు. తనను కలిసిన వారికి ఎమ్మెల్యే ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో బన్సీలాల్ పేట కార్పొరేటర్ కుర్మ హేమలత, బన్సీలాల్ పేటకు చెందిన ముస్లీం నాయకులు రజాక్, అబ్బాస్, జావీద్, షరీఫ్, జహంగీర్, సనత్ నగర్ కు చెందిన జమీర్, వసీం, ఇబ్రహీం, రాంగోపాల్ పేట డివిజన్ కు చెందిన బెంగాలీ సమాజ్ ప్రతినిధులు పబ్బా ప్రకాష్, అబ్బుల్, మోహి దుల్, బాపి, బన్సీలాల్ పేట డివిజన్ BRS అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు లక్ష్మీపతి, బలరాం, కుమార్ యాదవ్, అరుణ్ గౌడ్, నాగభూషణం, దేశపాక శ్రీనివాస్ ఉన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By ch v prabhakar rao

రామ కథా శ్రవణం... ముక్తి దాయకం - డాక్టర్ సంగన భట్ల నరసయ్య
Published On
By ch v prabhakar rao

కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానం నిరసిస్తూ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసిన పెన్షనర్ ఉద్యోగులు..
Published On
By Siricilla Rajendar sharma

ఆటో స్టార్టర్లు తొలగించుకొని నీరు, విద్యుత్ వృథా అరికట్టండి. ఏ డి ఈ మనోహర్
Published On
By Siricilla Rajendar sharma

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి ఘన నివాళులు
Published On
By Siricilla Rajendar sharma

పది నెలల తర్వాత లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా హత్య కేసులో నిందితుల గుర్తింపు
Published On
By Siricilla Rajendar sharma

అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
Published On
By ch v prabhakar rao
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు
Published On
By ch v prabhakar rao

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు
Published On
By ch v prabhakar rao

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం
Published On
By ch v prabhakar rao

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు
Published On
By ch v prabhakar rao

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.
Published On
By ch v prabhakar rao
