నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 2 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):
శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచిత సన్నబియ్యం పథకము ప్రవేశపెట్టిన సందర్భంగా ఇబ్రహీంపట్నం వర్ష కొండ గ్రామంలో శ్రీ జువ్వాడి కృష్ణారావు గారు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ గారు ఉచిత సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగంరాజు వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి గారు తాజామాజీ ఎంపీటీసీ పోనకంటి వెంకట్ గారు, కాంగ్రెస్ నాయకులు దొంతుల శివకుమార్ ,తూటుకుర్ల మనోజ్, ఆరేపల్లి అశోక్ ,రాంపల్లి ప్రసాద్ ,టి ప్రశాంత్ ,కె రాకేష్, బి. శంకర్, జె .విజయ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రామ కథా శ్రవణం... ముక్తి దాయకం - డాక్టర్ సంగన భట్ల నరసయ్య

కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానం నిరసిస్తూ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసిన పెన్షనర్ ఉద్యోగులు..

ఆటో స్టార్టర్లు తొలగించుకొని నీరు, విద్యుత్ వృథా అరికట్టండి. ఏ డి ఈ మనోహర్

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి ఘన నివాళులు

పది నెలల తర్వాత లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా హత్య కేసులో నిందితుల గుర్తింపు

అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.
