కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి
ఢిల్లీ మార్చి 30(ప్రజా మంటలు)
తిమ్మంచర్ల గుంతకల్ ఎఫ్సిఐ గోడెన్ లో చాలా కాలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క బియ్యపు ధాన్య నిలువల్ని తరలించి గోడన్ నీ ఖాళీ చేసి, మునుపటిలాగా రాష్ట్ర ప్రభుత్వము ఎఫ్సీఐ గోడన్లని వాడుకునే విధంగా అనుమతి ఇప్పించగలరని కేంద్ర ఆహార భద్రత వ్యవహారాల శాఖ మంత్రి ప్రహల్లాద్ జోషి ని ఢిల్లీలో వారి కార్యాలయంలో కలిసారు .
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి, విజయవాడలో కేంద్ర ప్రభుత్వం.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విజయవాడ జనరల్ మేనేజర్ యాదవ్ తో చర్చించిన విషయాలు వారు ఇచ్చిన డాక్యుమెంట్స్, గైడ్లైన్స్ పత్రాలు జీవో పత్రాలు, మరియు కర్నూల్ లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డివిజనల్ మేనేజర్ అవతార్ సింగ్ తో త్రీ మ్యాన్ కమిటీలో చర్చించిన విషయాన్ని, మరియు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ SCSCL సివిల్ సప్లై మేనేజింగ్ డైరెక్టర్ జిలాని సామాన్ తో కలిసి చర్చించిన విషయాలు, మరియు ఆంధ్రప్రదేశ్ ఎస్ డ బ్ల్యూ సి స్టేట్ వేర్ హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ గారితో చర్చించి సేకరించిన గైడ్లైన్స్ మరియు జీవోలు కూడా కేంద్ర మంత్రివర్యులు ప్రహల్లాద జోషి కి అందజేసి విషయాలన్నీ కూడా వారికి తెలియజేయడం జరిగింది.. దీనికి వారు సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు.
వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ సి ఐ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, స్టేట్ లెవెల్ కన్సల్టేటివ్ కమిటీ డైరెక్టర్ వనగంది విజయలక్ష్మి.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
