రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల మార్చి 29(ప్రజా మంటలు)
పట్టణములోని దేవి శ్రీ గార్డెన్స్ లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని,ప్రార్థనలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
కుల మత తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉంటున్నాం అంటే కారణం భారత దేశ అంబేద్కర్ రాజ్యాంగం అన్నారు.
మానవ సేవ మాధవ సేవ అనే విధంగా అందరికీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటా అన్నారు..
తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ లకు అండగా కాంగ్రెస్ సర్కార్ ఉందన్నారు.
వచ్చే నెల నుండి రేషన్ కార్డు ఉన్న అందరికీ సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది అన్నారు.
రాష్ట్రం లో సంక్షేమం అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తున్నా ము అన్నారు.
రంజాన్ ఉప వాస దీక్షల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ మత సామరస్యానికి ప్రతీక అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డిఓ పులిమధు సుధన్ గౌడ్,కమిషనర్ స్పందన, ఎం ఆర్ఓ రామ్మోహన్, పట్టణ సీఐ వేణుగోపాల్ ,ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం , మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, నాయకులు గోలి శ్రీనివాస్, ఆడువల లక్ష్మణ్, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, క్యాదాసు నాగయ్య, క్యాదాసు నవీన్ ,ఆమీన్, మొయిన్ ,మతిన్, సుధాకర్, కూసరి అనిల్ ,డిష్ జగన్,ఆరిఫ్, ప్రభాత్,రంగు మహేష్,శేఖర్,రాజు,ధూమల రాజ్ కుమార్,రహీం, చాంద్ పాషా,మైనార్టీ నాయకులు,అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
