ఇంటింటికి మహా కుంభమేళా జల ప్రసాదం పంపిణీ
గొల్లపల్లి మార్చి 06 (ప్రజా మంటలు)
మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా త్రివేణి సంగమం నుండి తీసుకువచ్చినటువంటి మహా జల ప్రసాదం ఒకరిద్దరికే అందివ్వకుండా అందరికీ అందించాలనే సంకల్పంతో బి బి కే( భీమ్ రాజు పల్లి బొమ్మన కుమార్ ) ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఫౌండర్ బొమ్మన కుమార్ భీమ్ రాజు పల్లి గ్రామంలో గురువారం ఇంటింటికి పంపిణీ చేశారు. గ్రామంలోని 160 కి పైగా కుటుంబాలకు ఈ పుణ్య నీటిని అందించడం జరిగింది. ఈ పుణ్యా నీటిని నెత్తిన చల్లుకున్న చాలు మహా కుంభమేళా పుణ్యస్నానం చేసినంత పుణ్యం.ఈ మహా పుణ్య నీరు ప్రతి గృహంలో ఉండటం చేత పూజా, ఇతర శుభ కార్యక్రమాలకు ఎంతో ఉపయోగం. అందరికీ కుంభమేళా స్నాన పుణ్యం కలగాలని కాంక్షిస్తూ ఈ పుణ్య నీరు అందించడం తమ అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ సభ్యులు కంది మహేష్, సామల కిరణ్, అనగందుల రూపేష్, పవన్, తక్కల అశోక్, రేవల్లి గంగాధర్, బొమ్మన నరేందర్, పెద్దయ్య, కంది అర్జున్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
