అర్బన్ బ్యాంకింగ్ రంగంలో "గాయత్రి" దే అగ్రస్థానం. సిల్వర్ జూబ్లీ సంవత్సరంలో 81 బ్రాంచీలు విస్తరణ. గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవో వనమాల శ్రీనివాస్.

జగిత్యాల మార్చి 29(ప్రజా మంటలు)
జగిత్యాల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రంగంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆ బ్యాంకు సీఈవో వనమాల శ్రీనివాస్ తెలిపారు.
శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాలలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
సెప్టెంబర్ 2000 సంవత్సరంలో జగిత్యాల కేంద్రంగా ప్రారంభించబడిన ది గాయత్రి కో ఆపరేటివ్ బ్యాంకు, నేటికి రూ.1779. 15 కోట్ల డిపాజిట్లు, రూ. 1339.55 కోట్ల ఋణనిలువ కలిగి రూ.3118.70 కోట్ల వ్యాపారాన్ని సాధించిందన్నారు.
7,88,304 మంది ఖతాదారులతో మల్టిస్ట్రేట్ కో ఆపరేటివ్ బ్యాంకుగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రస్తుతం 66 బ్రాంచీలతో సేవలందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మరో 15 బ్రాంచ్ లను ఏర్పాటు చేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ , జనరల్ మేనేజర్ రామ్ సత్యనారాయణ , జనరల్ మేనేజర్ శ్రీమతి మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ సి.హెచ్. కృష్ణా రెడ్డి , బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పోలీసు అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయo తో పనిచేయాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం..... అదనపు కలెక్టర్ బి. ఎస్ లత.

నల్ల మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను పట్టుకున్న రెవెన్యూ సిబ్బంది,

మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం- అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత

పద్మారావు నగర్లో అకాల వర్షం...అంతా అతాలకుతలం..

జగిత్యాల సూర్య గ్లోబల్‌లో...అలరించిన సంస్కృతి, నాగరికత ప్రదర్శన...

జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి ని 4 లేన్ల రహదారిగా విస్తరించాలని మాజీ కౌన్సిలర్ జయశ్రీ లేఖ

దొడ్డి కొమురయ్య విగ్రహానికి నివాళులు

కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రామ కథా శ్రవణం... ముక్తి దాయకం - డాక్టర్ సంగన భట్ల నరసయ్య

కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానం నిరసిస్తూ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసిన పెన్షనర్ ఉద్యోగులు..
