ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత
జగిత్యాల ఏప్రిల్ 2(ప్రజా మంటలు)
నోరున్న జనంపైకి బుల్డోజర్ - నోరు లేని మూగజీవాల మీదకు బుల్డోజర్!
పచ్చని అడవిని నాశనం చేయొద్దని నిరసనకు దిగిన హెచ్ సి యూ విద్యార్ధులపై లాఠీఛార్జ్ ను ఖండించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్
* పచ్చని అడవిని నాశనం చేయొద్దని నిరసనకు దిగిన HCU విద్యార్ధులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం చాలా బాధాకరమని ప్రకృతిని ,వన్యప్రాణులను సంరక్షించుకునే బాధ్యత మనందరిపైనే ఉంది అని అన్నారు.
* రూ.40,000 కోట్ల విలువైన 400 ఎకకరాల భూమిని అమ్మి పార్టీ అధిష్ఠానానికి కప్పం కట్టేందుకు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ నీచమైన ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఊరుకోదు.
* HCU లో మెషీన్లు అడవిని పెకిలిస్తూ ఉంటే అందులో ఏళ్లతరబడి తమ ఉనికిని కొనసాగిస్తున్న నెమళ్ళు,జింకలు,రకరకాల పక్షులు వాటి సమీపంలో చేరి మా ఉనికిని కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉన్నట్టుగా ఉన్న కొన్ని దృశ్యాలు చూస్తుంటే మనసు చలించిపోతుంది అని అన్నారు.
* హైదరాబాద్ కు ప్రాణవాయువు అయినటువంటి 400 ఎకరాల HCU భూములను అమ్మేసి హైదరాబాద్ ను ఢిల్లీ లాంటి కాలుష్య నగరంగా మారుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.
* రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ మీకు HCU లో మీ కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్లతో చేస్తున్న విధ్వంసం కనపడుత లేదా,విద్యార్థులు, పక్షుల ఆర్త నాదాలు వినపడతలేవా అని ప్రశ్నించారు. 16 నెలల రేవంత్ రెడ్డి పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు అని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది నెలల తర్వాత లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా హత్య కేసులో నిందితుల గుర్తింపు

అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
