దొంగతనం కేసులో నిందితుని అరెస్టు వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి రఘు చందర్
జగిత్యాల మార్చి 5( ప్రజా మంటలు)
ఊరికి దూరంగా ఉన్న చిన్న చిన్న దేవాలయాలే టార్గెట్ గా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితున్ని జగిత్యాల టౌన్ పోలీసులు బుధవారం వాహనాల చెకింగ్ చేస్తుండగా అనుమానంతో కనబడిన విభూతి శేఖర్ ను పరిశీలించగా అనుమానపు వస్తువులు లభ్యం కావడంతో పంచుల ముందు విచారించగా తాను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడని కాగా శేఖర్ ను అరెస్టు చేసినట్లు డిఎస్పి రఘుచందర్ తెలిపారు.
బుధవారం సాయంత్రం ఐదు గంటలకు. డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజుల క్రితం పట్టణంలోని నల్ల పోచమ్మ దేవాలయం, ఉప్పరపేట దేవాలయంలో దొంగతనానికి పాల్పడిన విభూది శేఖర్ అనే నిందితున్ని అరెస్టు చేశామని మరో నిందితురాలు లక్ష్మి పరారీలో ఉందని తెలిపారు. నిందితుల నుండి రూపాయి 50 వేల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి తెలిపారు. అదేవిధంగా నర్సింగ్ హాస్టల్లో రెండు సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లి, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోరీయత్నానికి పాల్పడిన ఓ బాల నేరస్తుని కూడా అదుపులోకి తీసుకొని జువైనెల్ హోం కు తరలించాని పరచామని డిఎస్పి తెలిపారు.ఈ సమావేశంలో టౌన్ సిఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్ ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
