మొదటి "మేల్" నర్సింగ్ గా సేవలు అందిస్తూ, ఇగ్నో యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా అందుకున్న సాతూరి సుమన్
స్థానిక ఏ కె.వి.ఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి
అభినందించిన గ్రామస్తులు ఏకెవిఆర్ కళాశాల యాజమాన్యం
ప్రజామంటలు మార్చ్ 5 భీమదేవరపల్లి :
మండల కేంద్రానికి చెందిన సాతూరి సుమన్ ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగంలో సేవలు అందిస్తూ, ఉన్నత చదువులు చదువుకోవాలనే దృఢ సంకల్పంతో, బాచిలర్ ఆఫ్ డిగ్రీ కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ నందు ఉన్నత విద్యని అభ్యసించి బుధవారం ఇగ్నో దూరవిద్య ద్వారా టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం చేతుల మీదుగా డిగ్రీ పట్టాని అందుకున్నారు. భీమదేవరపల్లి గ్రామానికి చెందిన సుమన్ ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసాన్ని భీమదేవరపల్లి హై స్కూల్, ఇంటర్, డిగ్రీ స్థానిక ఏకేవిఆర్ డిగ్రీ కళాశాలలో చదివారు. మొట్టమొదటిసారిగా పురుషుల విభాగంలో "మేల్" నర్సింగ్ గా వరంగల్ ఎంజీఎం లో పనిచేశారు. ప్రస్తుతం పరకాల ప్రభుత్వాసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. సుమన్ డిగ్రీ పట్టా పొందడం పట్ల గ్రామస్తులు, ఏ కెవిఆర్ కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
