ఎవరిది గ్రంథాలయ చైర్మన్ పీఠం"?

On
ఎవరిది గ్రంథాలయ చైర్మన్ పీఠం

"

జగిత్యాల  జిల్లా గ్రంధాలయం చైర్మన్ పదవి ఎవరికో అని జగిత్యాల ప్రజలు గుస గుస లాడుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పీసీసీ కార్యదర్శి బండ శంకర్ పేరు సిపారసు చేయగా, ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం తన వర్గం నుండి పీసీసీ సభ్యులు గిరి. నాగ భూషణం పేరు సిపారసు చేసినట్టు వినికిడి. ధర్మ పురి నుండి విప్ అడ్లూరి. లక్ష్మన్ కుమార్ అనుచరుడు సంగనబట్ల. దినేష్ సైతం చైర్మన్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు కార్యకర్తలు, ప్రజలు బహిరంగమూగనే అనుకుంటున్నారు.

వీరందరి మధ్యలో మాజీ  ఎన్ ఎస్ యు ఐ నాయకుడు, ప్రస్తుత పీసీసీ సేవాదళ్ కార్యదర్శి బీసీ సామాజిక వర్గానికి చెందిన 
బోగోజీ. ముకేశ్ ఖన్నా సైతం గ్రంధాలయ చైర్మన్ పధవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య నే   సీఎం రేవంత్ రెడ్డి ని,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,
మాజీ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు బల్మూరి. వెంకట్ ని కలిసి అధిష్టానం దృష్టిలో తాను సైతం చైర్మన్ రేసు లో ఉన్నట్టు చెప్పకనే చెప్పినట్టు సమాచారం. 2007 నుండి   ఎన్ ఎస్యూ ఐ లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో విద్యార్థి ఉద్యమం లో పాల్గొని ఎన్నో కేసులు సైతం ఎదుర్కొని,  అప్పటి టీ ఆర్ ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి జైలుకు వెళ్లి కొట్లాడిన నాయకుడి గా మంచి గుర్తింపు సైతం ఉండటంతో ముకేశ్ ఖన్నా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

ఏది ఏమైనా చివరకు జీవన్ రెడ్డి ఆశీస్సులు ఎవరికీ ఉంటాయో వారికా ?ప్రస్తుతం ఎమ్మెల్యే గా  కాంగ్రెస్ లో కొనసాగుతున్న డా సంజయ్ కుమార్ వర్గీయునకా ? అన్న చర్చ కొనసాగుతున్నది. అంతే కాకుండా   ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు అన్నిటాతానై ఉన్న సంగనభట్ల దినేష్ కు అవకాశం లేక పోలేదని చర్చలు కొనసాగుతున్నాయి. 
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించిన దరిమిలా ఆయనతోనే ఉంటూ పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న గిరినాగ భూషణంకు పార్టీలకు అతీతంగా గతంలో ఆయన మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించిన తీరు అంతేగాక సౌమ్యుడుగా మంచి పేరు ఉన్న గిరి నాగభూషణం గ్రంథాలయ చైర్మన్ పదవికి ప్రత్యక్షంగా ఆయన ప్రయత్నాలు చేయనప్పటికీ ఎమ్మెల్యే సంజయ్ దృష్టిలో మొదటి నుండి గిరి నాగభూషణంకు అవకాశం కల్పించాలన్న ఆలోచన ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
ఇకపోతే యువజన కాంగ్రెస్ లో ఎన్నో సంవత్సరాలుగా జీవన్ రెడ్డికి నిరంతరం అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బండ శంకర్ కు సైతం అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ కొనసాగుతుంది.

గ్రంథాలయ చైర్మన్ పదవి ఇప్పించుకొని తమ ఆధిపత్యం చూపించుకొని పై చేయి   నిరూపించుకునే ప్రయత్నములో చైర్మెన్ పదవి నియామకం డోలాయ మానం లో పడింది. జగిత్యాల గ్రంధాలయ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందని గాంధీ భవన్ వర్గాల మాటగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గుస గుస లాడుతున్నారు.

Tags

More News...

Local News 

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్ *ప్రారంభించిన యూఎస్ఏ కాన్సులెట్ జనరల్   సికింద్రాబాద్ ఏప్రిల్ 28 (ప్రజామంటలు) : చిన్న వయస్సులోనే తన గొప్ప ఆలోచనకు కార్యరూపాన్ని ఇచ్చి, వరసగా ఓపెన్ లైబ్రరీలు ప్రారంభిస్తున్న చిన్నారి స్టూడెంట్ ఆకర్షణ నేటి తరానికి ఆదర్శంగా నిలిచిందని హైదరాబాద్ లోని యూఎస్ఏ కాన్సులెట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. సోమవారం దమ్మాయిగూడ లోని జవహార్ నగర్...
Read More...
Local News 

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్ 

పహాల్గమ్ సికింద్రాబాద్ ఏప్రిల్ 28 ( ప్రజామంటలు): జమ్మూ కాశ్మీర్ లోని "పహాల్గం" లో జరిగిన ఉగ్రదాడిని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ విభాగం, జుడా, టి .యన్.జి .ఓ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం ర్యాలీ...
Read More...
Local News  Spiritual  

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో.. సికింద్రాబాద్, ఏప్రిల్ 28 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ బోయగూడా వై జంక్షన్ వద్ద ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు అపార్ట్మెంట్  లో శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు కే వీ రమణ రావు, లలిత దంపతులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మూడు...
Read More...
National  State News 

మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు హైదరాబాద్ ఏప్రిల్ 28:   మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి  గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం కలిగిన జానారెడ్డితో భేటీ అయ్యారు.ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.    
Read More...
State News 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు హైదరాబాద్ ఏప్రిల్ 28 తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రామకృష్ణరావుకు అభినందనలు తెలియజేశారు.
Read More...
Local News  Spiritual  

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం సికింద్రాబాద్ ఏప్రిల్ 28 (ప్రజా మంటలు): పద్మారావు నగర్ లోని పోల్ బాల్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో సోమవారం మధ్యాహ్నం ఆలయ కమిటీ చైర్మన్ రాంపురం రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 1,000 మంది పైగా...
Read More...

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

ఇస్రాజ్ పల్లె లో  కొవ్వొత్తులతో ర్యాలీ గొల్లపల్లి  ఎప్రిల్ 27 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలము లోని ఇస్రాజ్ పల్లె గ్రామంలో, ఇటీవల కాశ్మీర్ లోని పహల్గాంలో హిందువులపై జరిగిన దృశ్చర్యను ఖండిస్తూ, అలాగే మృతులకు ఘన నివాళి తెలియజేస్తూ.. కొవ్వొత్తులతో ర్యాలీ  ఇందులో గ్రామ యువత పాల్గొన్నారు. బైరం నారాయణ మాట్లాడుతూ ఈ దేశంలో తీవ్రవాదుల యొక్క దుశ్చర్యలు పెచ్చుమీరి పోతున్నాయని...
Read More...
Local News 

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్ 

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్  గొల్లపల్లి ఎప్రిల్ 28 (ప్రజ మంటలు) వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని రవీందర్ స్వచ్ఛంద సంస్థ  గొల్లపల్లి నల్ల గుట్ట ఎక్స్ రోడ్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన  తాసిల్దార్ వరంధన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన రవీందర్ స్వచ్ఛంద సంస్థ  ను అభినందిస్తున్నట్లు చెప్పారు....
Read More...
Local News 

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 28(ప్రజా మంటలు)పట్టణములోని 15వ వార్డు శంకులపల్లి లో మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ.... 15వ వార్డు లో 85 లక్షలతో అత్యంత ఆవశ్యకం కలిగిన డ్రైనేజీ నిర్మాణం చేశామన్నారు. వార్డు లో వాటర్ ట్యాంక్ ఏర్పాటు తో...
Read More...
Local News 

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మశృంగేరి ఏప్రిల్ 28 ( ప్రజా మంటలు)మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వచ్చేనెల జరుప సంకల్పించిన 19 వ వార్షికోత్సవ ఏర్పాట్ల గురించి కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి తో పాటు పలు ప్రధాన ఆలయాల ను మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యులు ముందస్తు ఏర్పాట్లపై క్షేత్ర పర్యటన చేసినట్లు...
Read More...
National  State News  Spiritual  

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ *ఈనెల 30 న గణేశ శర్మకు సన్యాసాశ్రమ దీక్షను అనుగ్రహించనున్న శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి సికింద్రాబాద్ ఏప్రిల్ 27 (ప్రజామంటలు) : కంచికామకోటి పీఠం 71 వ పీఠాధిపతిగా వేద విద్వాంసులు, శ్రీ దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ ను కంచి కామకోటి శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర...
Read More...
Local News 

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం .   జగిత్యాల ఏప్రిల్ 27 ( ప్రజా మంటలు)స్థానిక గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం, రోడ్డులో గత రెండు వారాల క్రితం, ప్రముఖ జ్యోతిష వాస్తు,పౌరాణిక, వేద, పండితులు,పురాణ వాచస్పతి,శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక మనవడు నంబి వాసుదేవా ఆచార్య చే ప్రాణ ప్రతిష్ట జరిగిన పద్మావతి,గోదా, సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం...
Read More...