మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

On
మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్


జగిత్యాల ఏప్రిల్ 28(ప్రజా మంటలు)
పట్టణములోని 15వ వార్డు శంకులపల్లి లో మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ 

ఎమ్మెల్యే మాట్లాడుతూ....

15వ వార్డు లో 85 లక్షలతో అత్యంత ఆవశ్యకం కలిగిన డ్రైనేజీ నిర్మాణం చేశామన్నారు.

వార్డు లో వాటర్ ట్యాంక్ ఏర్పాటు తో మంచినీటి సరఫరా జరుగుతున్నధని 

జగిత్యాల అభివృద్ధికి ప్రభుత్వం తో కలిసి పనిచేస్తున్నమున్నారు

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిరుపేదలకు వరం.

పట్టణ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా అన్నారు.

ఏకకాలం లో 20 వేల కోట్ల రుణ మాఫీ అమలు చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అన్నారు.

సన్న వడ్లకు 500 బోనస్ తో రైతులకు లబ్ది జరుగుతుందని అన్నారు.

రైతు పక్ష పాతి ప్రభుత్వం అన్నారు ఎమ్మెల్యే.

ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్  గిరి నాగభూషణం అడువాల లక్ష్మణ్ గోలి శ్రీనివాస్ బాల ముకుందం 
తోట మల్లికార్జున్ మెప్మ ఏ ఓ శ్రీనివాస్ ఏ ఈ అనిల్ చెట్పల్లి సుధాకర్,బోడ్ల జగదీష్,కుసరి అనిల్,కూతురు రాజేష్ పిట్ట ధర్మరాజు కత్రోజ్ గిరి,శరత్ రావు, ములసపు మహేష్,ఏనుగుల
రాజు,లింగారెడ్డి,కుసరి రాజు,రంగు మహేష్,రవి,రవి శంకర్,నాయకులు
రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

కాంగ్రెస్ ఖా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంలో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!

కాంగ్రెస్ ఖా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంలో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ కి ఆయువుపట్టు.. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్దాం.. పార్టీని బలోపేతం చేద్దాం.. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ పెద్ద పీట అని మంత్రి శ్రీధర్ బాబు భరోసా.  హైదరాబాద్ 28 మే (ప్రజా మంటలు) :  నేడు సెక్రటేరియట్ లో...
Read More...
Local News 

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు  వీరసావర్కర్ జయంతి వేడుకలు

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు  వీరసావర్కర్ జయంతి వేడుకలు జగిత్యాల మే 28 ( ప్రజా మంటలు) స్వాతంత్ర్య సమరయోధుడు  మహనీయుడి వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తాలో భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో వినాయక్ దామోదర్ వీరసావర్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన భారత్ సురక్ష సమితి నాయకులు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిషర్లను గడగడలాడించిన స్వాతంత్ర్య...
Read More...
Local News 

శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి..

శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి.. చిలకలగూడ లో శాంతి కమిటీ సమావేశం సికింద్రాబాద్ మే 28 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ ఈస్ట్ జోన్ చిలకలగూడ ఏసీపీ కార్యాలయంలో బుధవారం శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఏసీపీ కె శశాంక్ రెడ్డి మాట్లాడుతూ..ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నడుచుకోవాలన్నారు.  పోలీసులకు సహకరించాలని, రూమర్లను నమ్మవద్దని...
Read More...
Local News 

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి.. హెల్త్ మినిస్టర్ కు నిరుద్యోగులు విజ్ఞప్తి సికింద్రాబాద్ మే 28 (ప్రజామంటలు):   హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులల్లో   అడ్మినిస్ట్రేషన్ మేనేజర్లుగా శాశ్వత ప్రాతిపదికపై ఉద్యోగాలను ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర వైద్య
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర...

గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర... ప్రతి భారతీయుడు సైనికులకు మద్దతుగా నిలవాలి..   బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గొల్లపల్లి మే 28 (ప్రజా మంటలు): పహాల్గామ్ సంఘటన విషయంలో పాకిస్తాన్ తో  జరిగిన యుద్ధంలో భారత్ సైనికులు సాదించిన విజయానికి సంఘీభావం తెలుపుతూ గొల్లపల్లి మండల కేంద్రంలో  సంఘభావంగా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా...
Read More...
Local News 

ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి

ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి జగిత్యాల మే 28(ప్రజా మంటలు  )   ఎల్ ఎల్ గార్డెన్ నుండి గుట్ట రాజరాజేశ్వర దేవాలయము వరకు గల  లింకు రోడ్డుకు   ఎమ్మెల్యే సంజయ్ ప్రారంబోత్సవ ము చేశారు., అట్టి కార్యక్రమములో శ్రీ సూర్య ధన్వంతరి దేవస్థానం కమిటి వారు కలిసి వేసే రహదారిలో మద్యలో నుండి శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయముకు వెళ్లు ముఖ్యంగా...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ,

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ,   కొడిమ్యాల మే 28 (ప్రజా మంటలు)   తెలంగాణ  ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరి పత్రాల పంపిణీ చొప్పదండి నియోజక వర్గం లో  జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం లో  చొప్పదండి  శాసనసభ్యులు  మేడిపల్లి సత్యం తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  జగిత్యాల...
Read More...
Today's Cartoon 

Today's cartoon

Today's cartoon
Read More...
Local News 

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ,

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ , జగిత్యాల/ వేములవాడ, మే 28 ( ప్రజా మంటలు)   తెలంగాణ  ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరి పత్రాల పంపిణీ వేములవాడ నియోజక వర్గం లో  జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం మరియు భీమారం మండలం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం లో  వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి...
Read More...
Local News 

ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల మే 28 (ప్రజా మంటలు)    పట్టణము లోని ఓల్డ్ హైస్కూల్ లో జగిత్యాల  ఐ ఎం ఏ మరియు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ప్రారంభించి,పరీక్షల సరళిని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ... రోజు వారి జీవన విధానం,వ్యాయామం,వాకింగ్ ద్వారా ఆరోగ్యం గా ఉంటారు....
Read More...
Local News 

కేబుల్ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ సేవలందించేవారితో విద్యుత్ ఎస్ ఈ   సాలియా నాయక్  క్రమబద్ధీకరణ పై చర్చ

కేబుల్ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ సేవలందించేవారితో విద్యుత్ ఎస్ ఈ   సాలియా నాయక్  క్రమబద్ధీకరణ పై చర్చ    జగిత్యాల మే 28 ( ప్రజా మంటలు) పట్టణంలో పనిచేస్తున్న కేబుల్ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ సేవల అందించేవారితో   సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పోల్స్ అద్దె (Pole Rentals), అలాగే ఓవర్‌హెడ్ కేబుళ్ల నిర్వహణ మరియు క్రమబద్ధీకరణ అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఈ మాట్లాడుతూ, పట్టణంలో భద్రత మరియు నిర్వహణ...
Read More...
Local News 

బీర్పూర్ మండలం  గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన  శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ 

బీర్పూర్ మండలం  గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన  శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్  బీర్పూర్ మే 28 (ప్రజా మంటలు) బీర్పూర్ మండలంలోని గ్రామాల్లో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బుధవారం పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నైరుతి రుతుపవనాలు ముందుగా రావడం,బీర్ పూర్ మండలం లో పంట ఆలస్యం గా చేతికి రావడం వల్ల...
Read More...