ఘనంగా గాయత్రి, మృత్యుంజయ హోమం  

On
ఘనంగా గాయత్రి, మృత్యుంజయ హోమం  

                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 
జగిత్యాల   ఏప్రిల్ 27(ప్రజా మంటలు)
 ఆదివారం రోజు చైత్ర శుద్ధ అమావాస్యను పురస్కరించుకొని గాయత్రి జ్ఞాన మందిర్ అఖిల విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో కనపర్తి నాగభూషణం యజ్ఞ నిర్వాహకులుగా వ్యవహరించి కార్యక్రమంలో కనపర్తి నాగభూషణం దంపతులు కొమరవెల్లి లక్ష్మీనారాయణ దంపతులు, కరీంనగర్ నుంచి విచ్చేసిన నాగభూషణం  కుమారుడు మరియు మనవడు మనుమరాలు, కనికరం లచ్చన్న, వారి మనుమడు, సదానందం  ఇతర సభ్యులు విచ్చేసి గాయత్రి హోమం, మృత్యుంజయ హోమం నిర్వహించడం జరిగినది, తదుపరి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది అని గాయత్రి పరివార్ బాధ్యులు కొమరవెల్లి లక్ష్మీనారాయణ తెలియజేశారు.

Tags

More News...

Local News 

భూ భారతి చట్టంతో సాదా బైనామాలకు పరిష్కారం.....జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

భూ భారతి చట్టంతో సాదా బైనామాలకు పరిష్కారం.....జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూ దార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక   రాయికల్ మండల కేంద్రంలో   పద్మశాలి కళ్యాణ ఫంక్షన్ హాల్  వద్ద నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్రాయికల్, ఏప్రిల్ -29(ప్రజా మంటలు) భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన...
Read More...
Local News  State News 

రాయబారేలిలో విశాఖ ఇండస్ట్రీస్ ఆటమ్ సోలార్ రూఫ్ ప్రారంభం 

రాయబారేలిలో విశాఖ ఇండస్ట్రీస్ ఆటమ్ సోలార్ రూఫ్ ప్రారంభం  సికింద్రాబాద్ ఏప్రిల్ 29 (ప్రజామంటలు)::పునరుత్పాదక ఇంధన రంగాన్ని పురోగమింపజేసే దిశగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం రాయ్‌బరేలీలో విశాకా ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటమ్ సోలార్ రూఫ్ ను అధికారికంగా ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు హైదరాబాదులో మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమం భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరియు గ్రీన్ మోబిలిటీ పరిష్కారాలను...
Read More...
Local News 

తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్  రెండవ విలన్ బి ఆర్ ఎస్.

తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్  రెండవ విలన్ బి ఆర్ ఎస్.   బిజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి సికింద్రాబాద్ ఏప్రిల్ 29 (ప్రజా మంటలు):    2001లో ఏర్పడిన టీఆరెఎస్ పార్టీ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారాన్ని పంచుకొని తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మొదటి విలన్ అయితే టిఆర్ఎస్ పార్టీ
Read More...
Local News 

ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల ఏప్రిల్ 28(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ మీది హరిహరాలయంలో ఆలయానికి సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు.  అధ్యక్షులుగా చాకుంట వేణుమాధవరావు, ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ చారి ,కార్యదర్శి రుద్రాంగి రాఘవేంద్ర శర్మ ,కోశాధికారి మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, ప్రచార కార్యదర్శి కొత్తపెల్లి శ్రీనివాస్ శర్మ...
Read More...
Local News 

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్ *ప్రారంభించిన యూఎస్ఏ కాన్సులెట్ జనరల్   సికింద్రాబాద్ ఏప్రిల్ 28 (ప్రజామంటలు) : చిన్న వయస్సులోనే తన గొప్ప ఆలోచనకు కార్యరూపాన్ని ఇచ్చి, వరసగా ఓపెన్ లైబ్రరీలు ప్రారంభిస్తున్న చిన్నారి స్టూడెంట్ ఆకర్షణ నేటి తరానికి ఆదర్శంగా నిలిచిందని హైదరాబాద్ లోని యూఎస్ఏ కాన్సులెట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. సోమవారం దమ్మాయిగూడ లోని జవహార్ నగర్...
Read More...
Local News 

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్ 

పహాల్గమ్ సికింద్రాబాద్ ఏప్రిల్ 28 ( ప్రజామంటలు): జమ్మూ కాశ్మీర్ లోని "పహాల్గం" లో జరిగిన ఉగ్రదాడిని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ విభాగం, జుడా, టి .యన్.జి .ఓ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం ర్యాలీ...
Read More...
Local News  Spiritual  

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో.. సికింద్రాబాద్, ఏప్రిల్ 28 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ బోయగూడా వై జంక్షన్ వద్ద ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు అపార్ట్మెంట్  లో శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు కే వీ రమణ రావు, లలిత దంపతులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మూడు...
Read More...
National  State News 

మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు హైదరాబాద్ ఏప్రిల్ 28:   మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి  గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం కలిగిన జానారెడ్డితో భేటీ అయ్యారు.ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.    
Read More...
State News 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు హైదరాబాద్ ఏప్రిల్ 28 తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రామకృష్ణరావుకు అభినందనలు తెలియజేశారు.
Read More...
Local News  Spiritual  

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం సికింద్రాబాద్ ఏప్రిల్ 28 (ప్రజా మంటలు): పద్మారావు నగర్ లోని పోల్ బాల్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో సోమవారం మధ్యాహ్నం ఆలయ కమిటీ చైర్మన్ రాంపురం రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 1,000 మంది పైగా...
Read More...

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

ఇస్రాజ్ పల్లె లో  కొవ్వొత్తులతో ర్యాలీ గొల్లపల్లి  ఎప్రిల్ 27 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలము లోని ఇస్రాజ్ పల్లె గ్రామంలో, ఇటీవల కాశ్మీర్ లోని పహల్గాంలో హిందువులపై జరిగిన దృశ్చర్యను ఖండిస్తూ, అలాగే మృతులకు ఘన నివాళి తెలియజేస్తూ.. కొవ్వొత్తులతో ర్యాలీ  ఇందులో గ్రామ యువత పాల్గొన్నారు. బైరం నారాయణ మాట్లాడుతూ ఈ దేశంలో తీవ్రవాదుల యొక్క దుశ్చర్యలు పెచ్చుమీరి పోతున్నాయని...
Read More...
Local News 

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్ 

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్  గొల్లపల్లి ఎప్రిల్ 28 (ప్రజ మంటలు) వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని రవీందర్ స్వచ్ఛంద సంస్థ  గొల్లపల్లి నల్ల గుట్ట ఎక్స్ రోడ్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన  తాసిల్దార్ వరంధన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన రవీందర్ స్వచ్ఛంద సంస్థ  ను అభినందిస్తున్నట్లు చెప్పారు....
Read More...