అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు
జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)
పట్టణం లోని రవీంద్ర ప్లే లో ఘనంగా *"రవీంద్ర దర్పణ్ - 2K25"* పేరిట 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులకు కనువిందు చేసాయి.
దశావతారం, శివ తాండవం మరియు చిన్నారుల భరతనాట్యం, లతో పాటు విద్యార్థుల తల్లులు చేసిన నృత్యాలు, నర్సరీ పిల్లలు అమ్మ పాట పైన వారి తల్లులతో చేసిన నృత్యాలు అలరించాయి. ఈ ఆధునిక యుగంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగానికి అంకితమై పిల్లలను అయాలకు అప్పజెపుతూ వుంటే పిల్లలు పడుతున్న బాధలను వివరిస్తూ చేసిన నాటిక పోషకులను మంత్రముగ్ధులను చేసింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు సుమన్ రావు, ట్రస్మా జిల్లా అధ్యక్షులు మరియు పాఠశాల డైరెక్టర్ బి. శ్రీధర్ రావు - రజిత, హరిచరణ్ రావు, మౌనిక- హారి చరణ్ రావు,కిషన్, రాజు లతో పాటు పోషకులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
