దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
జగిత్యాల మార్చి 15(ప్రజా మంటలు)
అలీం కో సంస్థ కార్పొరేషన్ సహకారంతో, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయ ఉపకారణాలను పంపిణీ చేశారు.
శనివారం రోజున జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్) హైస్కూల్లో లో ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ దివ్యాంగ విద్యార్థులకు సహాయపకరణాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అనేక పథకాలు ప్రవేశపెట్టిందని దానిలో భాగంగా ఈరోజు ఈ పరికరాలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్ స్కూల్లో చదువుతున్న అంగవైకల్యం వున్న విద్యార్థులకు ఆలింకా కార్పొరేషన్ ద్వారా సుమారు 10 లక్షల విలువైన పరికరాలను 120 మంది పిల్లలకు ఈరోజు అందజేయడం జరిగింది అన్నారు.
అలాగే నెక్స్ట్ ఫేస్ లో కూడా ఇంకా ఎవరైతే డిసిబిలిటీ పిల్లలు చదువుతున్న విద్యార్థులు ఉంటారు వారందరి కూడా అందజేస్తామని తెలిపారు.
విద్యార్థులకు తల్లిదండ్రులు లు గురువులు వారిని ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో, ఆర్డీవో మధు సుధను, జిల్లా విద్యాధికారి రాము, జిల్లా శిశు సంక్షేమ అధికారి నరేష్,అలీమ్ కో సంస్థ ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
