భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)
పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కమిటీ నుండి పరిశీలకులుగా వచ్చిన ఏ ఎస్ ఓ సి వెంకటేశ్వర్లు మరియు జిల్లా విద్యాధికారి రాము ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యవర్గంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కమిషనర్ ( స్కౌట్స్ ) గా బియ్యాల హరి చరణ్ రావు , జిల్లా కార్యదర్శి గా కొలగని మధు సుధన్ , సంయుక్త కార్యదర్శి గా జమున రాణి , కమీషనర్ ( గైడ్స్) అజితా , కమీషనర్ ( కబ్స్) వినోద్ గౌడ్ , కోశాధికారి గా నర్సయ్య , ఆర్గనైజింగ్ కమిషనర్ ( స్కౌట్స్ ) గా వెంకటేశ్వర్లు , ఆర్గనైజింగ్ కమీషనర్ ( గైడ్స్ ) పద్మజ , ట్రైనింగ్ కమిషనర్ ( స్కౌట్స్ ) నాగరాజు గారు , ట్రైనింగ్ కమిషనర్ ( గైడ్స్) సంగీత గార్లను ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్గవర్గ సభ్యులకు జిల్లా విద్యాధికారి రాము మరియు ఏఎస్ఓసి వెంకటేశ్వర్లు అభినందనలు తెలియజేశారు. అదే విధంగా ఎన్నికైన కార్యవర్గం యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు ఉంటుంది అని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లోని వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న కబ్ మాస్టర్స్, స్కౌట్ మాస్టర్స్ మరియు గైడ్ కెప్టెన్స్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
