నారీ శక్తి అవార్డ్-2025 అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా
సికింద్రాబాద్ మార్చి 02 (ప్రజామంటలు):
లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ 2025 ఆదివారం సికింద్రాబాద్‌లోని ఆర్.పి.రోడ్డులోని గుజరాతీ స్కూల్‌లో మహిళా శక్తి మహా కుంభ్, మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించింది.
ఈ సందర్భంగా ప్రముఖ మహిళా సామాజిక కార్యకర్తలను, , గోమాత సేవకులను సన్మానించారు. కాజల్ హిందుస్తానీ, శిల్పా దేశ్‌ముఖ్, చైర్మన్ జమాత్ పటేల్, రిదేశ్ జాగీర్దార్, రంజానా షా, నంజీభాయ్ పటేల్‌తో సహా ప్రముఖ అతిధుల చేతుల మీదుగా ఆమెకు నారీ శక్తి అవార్డ్ 2025 అందజేశారు
.ఈ ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో విశిష్ట అతిథులు సైకాలజిస్ట్ జ్యోతి రాజా చేస్తున్న సేవలను కొనియాడారు. శ్రీ దీప్తి కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటుచేసి వేలాది మంది విద్యార్థులకు, యువతకు అనేక వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహించి, టీవీ ప్రసార మాధ్య మాల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తూ వారికి సరైన దిశా నిర్దేశం చేస్తున్న జ్యోతి రాజా సేవలను సమాజానికి ఎంతో ముఖ్యమని అతిధులు వ్యక్తపరిచారు .ఈ పురస్కారం తనపై మరింత బాధ్యత పెంచిందని, మరిన్ని సేవా కార్యక్రమాల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు, ప్రోత్సాహం ఇస్తుందని అవార్డు గ్రహీత జ్యోతి రాజా పేర్కొన్నారు,
-------
-ఫోటో
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
