ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపు రాష్ట్ర రాజకీయాలలో నూతన అధ్యాయం
హనుమకొండ జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్
సంబరాల్లో బిజెపి శ్రేణులు
భీమదేవరపల్లి మార్చి 5 (ప్రజామంటలు) :
తెలంగాణ రాజకీయాలలో కొత్త అధ్యాయం ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ MLC ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డికి ఓటు వేసి వారి యొక్క విజయానికి కారకులైన ప్రతి ఒక్క పట్టభద్రుడికి నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని హనుమకొండ జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని డబ్బులతో రాజకీయాలలో గెలవాలనుకునే వారికి అంజిరెడ్డి గెలుపు ఒక చెంప దెబ్బ అని అన్నారు.మొన్న పార్లమెంట్ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ డబ్బులు పంచినా కూడా బండి సంజయ్ కుమార్ ఒక్క రూపాయి కూడా పంచకుండా రెండు లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందడం జరిగింది.ఈరోజు అంజిరెడ్డి ఎమ్మెల్సీగా ఒక్క రూపాయి కూడా పంచకుండా గెలుపొందడం అనేది పట్టభద్రుల, నిరుద్యోగుల విజయంగా చెప్పుకోవచ్చని అన్నారు. ఓటుకు 3000 రూపాయల వరకు పంచిన కూడా అధికార పార్టీకి భంగపాటు మిగిలిందని, మరొక్కసారి పట్టభద్రులకి అదే విధంగా ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
