పోయిన ఫోన్ ను కనుక్కొన్న ఎస్ఐ ఏ అనిల్
On
ఇబ్రహీంపట్నం మార్చ్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వేముల కుర్తి లోని పౌల్ట్రీ ఫారం నందు పనిచేసే మహమ్మద్ అత్తర్, ఫోను ఎక్కడో పడిపోయినదని పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు ఇవ్వగా, వెంటనే CEIR Portal లో వివరాలను నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
బాధితుడు పోగొట్టుకున్న తన ఫోనును గురువారం రోజు ట్రేస్ అవుట్ చేసి అతడికి అప్పగించారు.ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురి అయిన ఫోన్ వివరాలను CEIR Portal లో నమోదు చేస్తే తిరిగి ఆ మొబైల్ ఫోన్ ను పొందే అవకాశం ఉంటుంది, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి, ఎవరికైనా మొబైల్ ఫోన్లు లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఎస్ఐ ఎ.అనిల్ తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
Published On
By ch v prabhakar rao
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు
Published On
By ch v prabhakar rao

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని
Published On
By ch v prabhakar rao

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య
Published On
By ch v prabhakar rao

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.
Published On
By ch v prabhakar rao

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ
Published On
By ch v prabhakar rao

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం
Published On
By Siricilla Rajendar sharma

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
Published On
By Siricilla Rajendar sharma

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం
Published On
By Siricilla Rajendar sharma

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు
Published On
By ch v prabhakar rao

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
Published On
By ch v prabhakar rao
